విజ్ఞాన
విపంచి
డిసెంబర్ , 2018
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)
CBI డైరెక్టర్ పోస్ట్ కి సరైన వ్యక్తి ని ఎంపిక
చేసే కమిటీ లో ఎవరెవరు ఉంటారు ?
ఎ ) భారత దేశ ప్రధాన మంత్రి
బి ) భారత దేశ సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయ
మూర్తి లేక అయన నామినేట్ చేసిన ఒక జడ్జ్
సి ) లోక్ సభ లో సింగల్ లార్జెస్ట్ అప్పో జిషన్ (ప్రతిపక్ష
)పార్టీ నాయకుడు
డి ) పై అందరూ
జవాబు : డి
2)
తెలంగాణా రాష్ట్రములో ’దండారి
– ఘుసాడి’ డాన్స్ ఫెస్టివల్ ఎవరు జరుపు కుంటారు ?
ఎ ) రాజ్ గోండ్ లు & కోలాం గిరిజనులు
బి ) సవరలు
సి ) యానాదులు
డి ) భిల్లులు
జవాబు : ఎ
3) మెడికల్ కౌన్సిల్ అఫ్ ఇండియా (MCI)
బోర్డు అఫ్ గవర్నర్స్ చైర్ పర్సన్ అభిప్రాయం ప్రకారం 1997 తర్వాత MBBS సిలబస్ లో కొత్తగా
చేర్చిన అంశాలు ఏవి ?
ఎ ) ఆటిట్యూడ్ , ఎథిక్స్ & కమ్యూనికేషన్ (AETCOM)
బి ) క్లినికల్ ట్రైనింగ్ కోసం మనిషిని పోలిన
బొమ్మలు వాడటం
సి ) MBBS మొదటి సంవత్సరం లోనే ఫౌండేషన్ కోర్స్
మొదలు పెట్టటం
డి ) పైవన్నీ
జవాబు : డి
4) పామీర్ మరియు హిందూ ఖుష్ పర్వత శిఖరాల మధ్య గల
గ్రామం ఏది ?
ఎ ) తుర్ తుక్ (J& K)
బి ) శ్రీనగర్
సి ) అనంత నాగ్
డి ) బారాముల్ల
జవాబు : ఎ
5 ) GSAT – 11 వివరాలేవీ ?
ఎ ) బరువు : 57 00 కిలోగ్రాములు
బి ) 12 GBPS కనెక్టివిటీ లభిస్తుంది , దీని
కున్న Ka & Ku బ్యాండ్ లలో ఉండే ‘బీం’ ల
ద్వారా
సి ) డిసెంబర్ , 2018 లో ఏరియానా 5 లాంచ్ వెహికల్
ద్వారా అంతరిక్షం లోకి పంపిస్తారు ( కౌరు, ఫ్రెంచ్ గయానా నుండి )
డి ) పైవన్నీ
జవాబు : డి
6 ) సాంప్రదాయ ‘డోక్రా శిల్పాల’ తయారీ లో ముఖ్యం గా ఏవి వాడతారు ?
ఎ ) ఇత్తడి , రాగి
బి ) బంగారం
సి ) ప్లాటినం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
7) భారత దేశం లో ఉల్లిపాయల ఉత్పత్తి , వినియోగం ,
రేట్లు గురించి ఏది కరెక్ట్ ?
ఎ ) పండించే రాష్ట్రాలు : మహారాష్ట్ర , ఆంధ్ర
ప్రదేశ్, తెలంగాణా , కర్ణాటక , మధ్య ప్రదేశ్, రాజస్తాన్ లు
బి ) దేశం మొత్తం మీద ఉత్పత్తి : 22 . 4 మిలియన్ టన్నులు ( 20 16 – 17
లో ) ; తలసరి వినియోగం 13 కిలో లు , ఒక సంవత్సరం లో )
సి ) లసల్ గాం ( మహారాష్ట్ర ) , దేశం లో ఉన్న అతి
పెద్ద మార్కెట్
డి ) పైవన్నీ
జవాబు : డి
8) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ఇండియా ఎహెడ్ : 20 25 & బియాండ్’ : బిమల్ జలన్
బి ) ‘సిక్కిం : డాన్ అఫ్ డెమోక్రసీ’ : GBS సిధూ
సి ) ‘బి లవ్ డ్ ఢిల్లీ : ఎ ముఘల్ సిటీ & హర్ గ్రేటెస్ట్’ : సైఫ్ మొహమ్మద్
డి ) పైవన్నీ (కొత్త పుస్తకాలు : రచయితలు )
జవాబు : డి
9) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) మధ్య ప్రదేశ్ : 230; ఛత్తీస్ ఘర్ : 90
బి ); మిజోరo
: 40 ; రాజస్తాన్ : 200
సి ); తెలంగాణా : 119
డి ) పైవన్నీ (రాష్ట్రాలు : లెజిస్లేటివ్ అసెంబ్లీ
స్థానాలు )
జవాబు : డి
10) ‘ట్రంప్ అఫ్ ది ట్రాపిక్స్ ‘ అనే నిక్ నేమ్
పొందిన జేయిర్ బోల్ సోనారో ఏ దేశ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు ?
ఎ ) సౌత్ ఆఫ్రికా
బి ) బ్రెజిల్
సి ) ఈజిప్ట్
డి ) యెమెన్
జవాబు :బి
11) USA
కాంగ్రెస్ (అనగా ఆ దేశ పార్లమెంట్ ) కు నవంబర్ 2018 లో నిర్వహించిన మిడ్
టర్మ్ ఎన్నికల్లో, ఎన్నెన్ని సీట్ల కు
ఎన్నికలు నిర్వహించారు ?
ఎ ) హౌస్ అఫ్ రిప్రజెoటేటివ్స్ (ప్రతినిధుల సభ )లో
:
ఇందులో ఉన్న అన్ని 435 సీట్ల కి
బి ) సెనేట్ (ఇందు లో 100 సీట్లు ఉండగా అందులో 6 ఏళ్ల కాలం పూర్తయిన సీట్లు ) : 33 + 2 సీట్ల
కి
సి ) USA లో 50 రాష్ట్రాలు ఉండగా : అందులో సుమారు
35 రాష్ట్రాలను పాలించే గవర్నర్ ల సీట్ల కి
డి ) పైవన్నీ
జవాబు : డి
12) క్రీస్తు శకం 1857 కాలం నాటి (అనగా 19 శతాబ్దం
లో ) ఢిల్లీ లో ఉన్న ప్రఖ్యాత ఉర్దూ కవులె వరు ?
ఎ ) బహదూర్ షా జాఫర్
బి ) గాలిబ్
సి ) మీర్ తాఖి మీర్
డి ) పై అందరూ
జవాబు : డి
13) ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ లో ఎన్ని సీట్ల కి
ఇటీవల ఎన్నికలు నిర్వహించారు ?
ఎ ) 2 4 9
బి ) 15 0
సి ) 75
డి ) 25
జవాబు : ఎ
14) సంవత్ 2075 అనే నూతన సంవత్సరం ఎక్కడి మార్కెట్
లో వారి వ్యాపారానికి ముఖ్యమైనది ?
ఎ ) భారత దేశం లో దీపావళి తో మొదలయ్యే స్టాక్
మార్కెట్ వ్యాపారాలకి (గుజరాత్ లో ఇది ఉగాది లాంటిది )
బి ) క్రూడ్ ఆయిల్
సి ) కూరగాయలు
డి ) ఆకు కూరలు
జవాబు : ఎ
15) ‘కర్ణావతి’ అనే పేరు దేనికి పెట్టబోతున్నారు ?
ఎ ) గుజరాత్ లో ని అహ్మదాబాద్ నగరానికి
బి ) అల్లహాబాద్
సి ) పాట్నా
డి ) దీస్ పూర్
జవాబు : ఎ
16) మొదటి ప్రపంచ యుద్ధం లో దాదాపు 10 లక్షల మంది
భారతీయులు , బ్రిటిష్ ప్రభుత్వం తరపున పాల్గొన్నారు . అందులో సుమారు 74 ,000 మంది
ప్రాణాలతో ఇళ్ళకు తిరిగి రాలేదు . సరోజినీ నాయుడు తన కవిత ‘ ది గిఫ్ట్ అఫ్ ఇండియా ‘ లో వీరి త్యాగాన్ని
పొగిడారు . వీరి లో దార్వాన్ సింగ్ కు ఏ పతకం లభించింది ?
ఎ ) రెడ్ క్రాస్
బి ) విక్టోరియా క్రాస్
సి ) బ్లూ క్రాస్
డి ) రెడ్ క్రేసేంట్
జవాబు : బి
17) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) SAFAR :
సిస్టం అఫ్ ఎయిర్ క్వాలిటీ వెదర్ ఫోర్ కాస్టింగ్ & రీసెర్చ్
బి ) AQI : ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
సి ) PM
: పార్టి క్యు లేట్ మేటర్
డి ) పైవన్నీ ( పర్యావణ అధ్యాయానికి సంబం ధించినవి
)
జవాబు : డి
18) ‘ రాఫేల్ ‘ యుద్ధ విమానాల వివరాలేవీ ?
ఎ ) డస్సాల్ట్ ఏవియేషన్ ‘ ఫ్రాన్స్ నుండి 36 రాఫేల్
జెట్ లను 7.87 బిలియన్ యూరో లకు కొనటానికి ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ మీద భారత
దేశం సెప్టెంబర్ 20 16 లో సంతకం పెట్టింది
బి ) వీటిని IAF కు 2022 నాటికీ డెలివరీ చేస్తారు
సి ) ఒక విమానానికి RB 008 అనే పేరు పెట్టినట్లు చెబుతున్నారు
డి ) పైవన్నీ
జవాబు : డి
19) మొదటి ప్రపంచ యుద్ధం లో భారతీయ సైనికులు చేసిన
సేవలు, త్యాగాలకు గుర్తు గా భారత దేశం ఎంపిక చేసిన పువ్వు ఏది ?
ఎ ) ఎర్ర బంతి పువ్వు
బి ) ముద్ద మందారం
సి ) చేమoతి
డి ) గులాబీ
జవాబు : ఎ
20) బోర్నియా గుహలలో ఇటీవల కనుగొన్న చిత్ర కళ ఎంత ప్రాచీన కాలానికి చెందినది ?
ఎ ) 52,000 – 40,000 ఏళ్ల
క్రిందటిది
బి ) 25,000 ఏళ్ల
నాటిది
సి ) 30,000 ఏళ్ల
నాటిది
డి ) ఇవేవి
కావు
జవాబు : ఎ
21) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) 9.11.2018 : లీగల్ సర్వీసెస్ డే
బి ) 26.11.2018 : భారత రాజ్యాంగం రోజు
సి ) 31.10.2018 : సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టిన రోజు
డి ) పైవన్నీ ( రోజులు : ప్రాముఖ్యత )
జవాబు : డి
22) డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్ ను
ఎవరెవరు కొంటారు ?
ఎ ) విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్
బి ) పారాదీప్ పోర్ట్ ట్రస్ట్
సి ) జవహర్లాల్ నెహ్రు పోర్ట్ ట్రస్ట్ & కాండ్లా పోర్ట్ ట్రస్ట్
డి ) పైవన్నీ ( ఒక కన్సార్షీ యం గా ఏర్పడి )
జవాబు : డి
23) స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వస్ (SPRs)
ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు ?
ఎ ) విశాఖపట్నం
బి ) మంగళూరు
సి ) పాటూర్
డి ) పైవన్నీ ( మొత్తం స్టోరేజ్ కెపాసిటీ : 5.33
MMT )
జవాబు : డి
24) ‘మాస్కో ఫార్మాట్’ ఏమిటి ? దేనికి సంబంధించినది ?
ఎ ) తాలిబాన్ నుండి మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి హై
లెవెల్ డెలి గేషన్ (ప్రతినిధులు ) మాస్కో సమావేశానికి వస్తారు . ఈ చర్చల
విధానాన్ని ‘మాస్కో ఫార్మాట్’ అంటున్నారు
బి ) హై పీస్ కౌన్సిల్ (HPC) సమావేశానికి . 12
దేశాల సభ్యలు కూడా పాల్గొంటారు
సి ) భారత దేశం నుండి కూడా ప్రతినిధులు ఈ సమావేశo
లో పాల్గొంటారు
డి ) పైవన్నీ
జవాబు : డి
25) ది రంగనా ధిట్టు బర్డ్ శాంక్ట్యువరి (పక్షుల
సంరక్షణ కేంద్రం ) ఏ నది ఒడ్డున ఉంది ?
ఎ ) కావేరి నది ఒడ్డున ( శ్రీ రంగ పట్టణం )
బి ) కృష్ణా నది
సి ) గోదావరి నది
డి ) పెన్నా నది
జవాబు : ఎ
26) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) US – ASEAN సమ్మిట్ , & ది ఈస్ట్ ఏషియా
సమ్మిట్ : సింగపూర్
బి ) ఏషియా – పసిఫిక్ ఎకనామిక్ ఫోరం : పాపువా
న్యూ గీనియా
సి ) మైక్ పెన్స్ : USA ఉపాధ్యక్షుడు
డి ) పైవన్నీ ( ఇటీవలి సమావేశాలు : వాటిల్లో పాల్గొనే వారు )
జవాబు : డి
27) బ్రిటిష్ ప్రధాన మంత్రి తెరెసా మే , ఇటీవల ‘ఖాది పాపి ‘ ని ఏ సందర్భం గా ధరిస్తానని చెప్పింది ?
ఎ ) మొదటి ప్రపంచ యుద్ధ కాలం లో అవిభక్త భారత
దేశానికీ చెందినా సుమారు 74,000 సైనికులు చేసిన ప్రాణ త్యాగానికి గుర్తుగా
బి ) ప్రపంచ వాణిజ్య సమావేశాలకు
సి ) యుద్ధ విమానాల ప్రదర్శనకు
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
28) ఢిల్లీ లోని ఇండియా గేటు ఫలకం మీద రాసిన పేర్లు
ఏ సందర్భం నాకు చెందిన వారి పేర్లు ?
ఎ ) మొదటి ప్రపంచ యుద్ధం లో హతులైన భారతీయ
సైనికుల వి
బి ) నోబెల్ బహుమతి పొందిన వారివి
సి ) ఫిలిం అవార్డు లు పొందినవారివి
డి ) ఒలింపిక్ మెడల్స్ పొందిన వారివి
జవాబు : ఎ
29) ‘పాపీ ‘ పుష్పాలు ఎక్కడ సహజం గా విస్తారం గా పూస్తాయి ?
ఎ ) యూరోప్ లోని ఫ్లాండర్స్ ఫీల్డ్స్ (
క్షేత్రాలలో )
బి ) థార్ ఎడారి లో
సి ) సహారా ఎడారి లో
డి ) గోబీ ఎడారి లో
జవాబు : ఎ
30) యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్ అఫ్ ఇండియా ,
వార్ మెమోరియల్స్ నెలకొల్పేందుకు ఏ ప్రాజెక్ట్ ల మీద పనిచేస్తోంది ?
ఎ ) విల్లర్స్ గుయ్ స్లైయిన్ (ఫ్రాన్స్ లో ) (
మొదటి ప్రపంచ యుద్ధం )
బి ) 1857 విప్లవం
సి ) కొహిమా & ఆంగ్లో – సిఖ్ యుద్ధాలు
డి ) పైవన్నీ
జవాబు : డి
31) ‘ఆర్మీస్టేస్’ డే ఎప్పుడు ?
ఎ ) నవంబర్ 19
బి ) నవంబర్ 11 ( 11 వ గంట , 11 వ రోజు , 11 వ
నెల , 1918 సంవత్సరం .) (మొదటి ప్రపంచ యుద్ధo ఆగి
పోయిన రోజు నుండి ఇప్పటికి సరిగ్గా 100 సంవత్సరాలు పూర్తయ్యాయి,)
సి ) నవంబర్ 26
డి ) డిసెంబర్ 10
జవాబు : బి
32) ‘హుకి తో లా’ దీవిలో ‘హుకి తో లా’ బిల్డింగ్ (ఒడిష సముద్ర తీర
దీవి లో ) ఎప్పుడు నిర్మించారు ?
ఎ )క్రీస్తు శకం 1868 నాటి కాలం లో (
సుమారు 150 ఏళ్ల క్రితం )
బి ) 1979
సి ) 1875
డి ) 1924
జవాబు : ఎ
33) ఉదకమండలం / నీలగిరి అన్నామలై కొండలలో నివసించే తెగలు ఏవి ?
ఎ ) ఇరుల
బి ) తోడాలు
సి ) కోట, కదంబ , బడగ
డి ) పై అందరూ
జవాబు : డి
34) ఎన్ని రకాల డయాబెటిస్ (మధు మేహాలు ) ఉన్నాయి ?
ఎ ) మెచూరిటి ఆన్సెట్ డయాబెటిస్ అఫ్ ది యంగ్
బి ) నియో నేటాల్ డయాబెటిస్ మెల్లిటిస్
సి ) కాంజేనిటల్ హైపో గ్లైసీమియా
డి ) పైవన్నీ ( కొత్తగా మోనో జెనెటిక్ డయాబెటిస్
కూడా గుర్తించారు )
జవాబు : డి
35) నెహ్రు ట్రోఫీ బోట్ రేస్ (పడవ పందాలు ) ఎక్కడ నిర్వహిస్తారు ?
ఎ ) పున్నమాడ సరస్సు, అలప్పుజ్హ , కేరళ
బి ) చిలక లేక్
సి ) హుస్సేన్ సాగర్ లేక్
డి ) దాల్ లేక్
జవాబు : ఎ
36) టిప్పు సుల్తాన్ సమాధి ఎక్కడుంది ?
ఎ ) బెంగలూరు
బి ) శ్రీ రంగ పట్టణ , కర్ణాటక
సి ) చెన్నై
డి ) సేలం
జవాబు : బి
37) నవంబర్ 2018 లో కురిసిన మంచువల్ల J&K లో
చాలా ఆపిల్ చెట్లు విరిగి పోయాయి . 2016 –
17 లో జమ్మూ & కాశ్మీర్ లో ఎంత ఆపిల్స్ పంట పండింది ? (మెట్రిక్ టన్ను లలో )
ఎ ) 11,70,306
బి ) 19,66,417
సి ) 17,26,835
డి ) ఇవేవి కావు
జవాబు : సి
38) ISRO వారు భవిష్యత్తు లో చేపట్ట దలచిన శుక్ర
గ్రహ యాత్రకు ఏ కక్ష్య ను ఎంచుకోవాలను కుంటున్నారు ?
ఎ ) 500 కి.మీ.
– 60,000 కి.మీ. ( అండాకార కక్ష్య ను )
బి )
550 కి.మీ. - 650
కి.మీ.
సి ) 250 కి.మీ - 35500 కి.మీ.
డి ) ఇవేవి
కావు
జవాబు : ఎ
39) అక్టోబర్ 26,2018 నాటికీ RBI డేటా ప్రకారం భారత
దేశం లో సర్క్యులేషన్ లో ఉన్న కరెన్సీ రు.19.6 లక్షల కోట్లు . గత రెండేళ్ళ తో
పోలిస్తే , ఈ పెరుగుదల ఎంత శాతం ?
ఎ ) 9.5
బి ) 5.5
సి ) 4.5
డి ) 3.5
జవాబు :ఎ
40) cVIGIL ఏమిటి ?
ఎ ) నిష్పాక్ష పాతం గా , బాధ్యతా యుతం గా ఎలక్షన్
ల నిర్వహణ లో మెలకువ తో ప్రతి పౌరుడు పని చేయటానికి ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా ప్రవేశ పెట్టిన అప్
బి ) ఈ ఆండ్రాయిడ్ మొబైల్ ఆప్ జూలై 2018 లో వాడుక
లోకి తెచ్చారు
సి ) దీని ద్వారా ఫోటో, వీడియో తీసి చట్ట
వ్యతిరేక కార్యకలాపాలను క్షణా లలో ఎలక్షన్ లలో ఉండే రిటర్నింగ్ ఆఫీసర్ కి పంపించ
వచ్చు ,సరైన చర్యలు తీసుకోటానికి
డి ) పైవన్నీ
జవాబు : డి
41) ది బ్రూ
సై ఖోవా నేషనల్ పార్క్ ఏ నదిలో ఉంది ?
ఎ ) మహానది
బి ) బ్రహ్మపుత్ర నది, అస్సాం
సి ) వంశధార
డి ) నాగావళి
జవాబు : బి
42) సుప్రీమ్ కోర్ట్ అఫ్ ఇండియా భవనo ఆర్కిటెక్ట్ ఎవరు ?
ఎ ) గణేష్ భికాజీ దేవ లలికార్
బి ) రంజిత్ సబిఖి
సి ) శిబాన్ గంజూ
డి ) అచ్యుత్ కాన్ విండే
జవాబు : ఎ
43) 2018 లో భారత దేశo లో బంగారానికి డిమాండ్ ఎంత (
టన్నులలో ) ?
ఎ ) 183.2
బి ) 165.8
సి ) 700
డి ) 148.8
జవాబు : ఎ
44) RBI సర్వే ప్రకారం 2016 – 17 లో ఇన్వార్డ్
రెమిటెన్సెస్ లో భారత దేశానికీ ఎక్కువగా విదేశీ ద్రవ్యం ఎక్కువగా యునైటెడ్ అరబ్
ఎమిరేట్స్ నుండి వచ్చాయి . ఇవి ఏ రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయి ?
ఎ ) కేరళ
బి ) మధ్య ప్రదేశ్
సి ) చత్తిస్ ఘర్
డి ) జార్ఖండ్
జవాబు : ఎ
45) UPI ఆప్ ద్వారా IPO టైం లైన్ ను SEBI వారు ఎన్ని
రోజులకి తగ్గించ దలిచారు ?
ఎ ) 3
బి ) 9
సి ) 12
డి ) 30
జవాబు : ఎ
46) USA దేశపు జనరలైజ్ డ్ సిస్టం అఫ్ ప్రేఫెరేన్సేస్ (GSP)
వివరాలేవీ ?
ఎ ) GSP అతి పెద్ద మరియు పురాతన USA ట్రేడ్
ప్రేఫెరేన్సు ప్రోగ్రాం
బి ) GSP కింద భారత దేశం నుండి 50 రకాల వస్తువులు
USA కి ఎగుమతి అవుతాయి
సి ) 2017 లో GSP భారత దేశం చేసిన ఎగుమతుల వ్యాపారం విలువ US $ 5.6
బిలియన్ ల కంటే ఎక్కువ
డి ) పైవన్నీ ( ఇటీవల 50 భారతీయ వస్తువుల మీద
డ్యూటీ ఫ్రీ దిగుమతి విధానాన్ని USA విరమించింది )
జవాబు : డి
47) ‘హోప్ ‘ దీవి ఎక్కడుంది ? వివరాలేవీ ?
ఎ ) కాకినాడ దగ్గర ఉన్న ‘యానాo
లో
బి ) ఇది ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న కొరింగా వైల్డ్
లైఫ్ శాo క్ట్యు వరి లో భాగం
సి ) దీని విస్తీర్ణం 235 చదరపు కిలో మీటర్లు
డి ) పైవన్నీ
జవాబు : డి
48) రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ఏర్పాటు చేసే
పబ్లిక్ క్రెడిట్ రిజిస్ట్రీ ( PCR ) లో ఏ వివరాలు ఉంటాయి ?
ఎ ) అప్పులు తీసుకున్న వారి అందరి పేర్లు ( కావాలని అప్పులు ఎగ్గొట్టే వారి
పేర్ల తో సహా ) ; కోర్ట్ లలో పెండింగ్ లో ఉన్న కేస్ ల వివరాలు
బి ) SEBI , కార్పొరేట్ అఫైర్స్ మినిస్ట్రీ , IBC
ల నుండి డేటా సేకరిస్తారు
సి ) దీని వాళ్ళ 360 డిగ్రీల ప్రొఫైల్ కల్గు
తుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
49) భారత దేశం లో షిప్పు లు తయారు చేసే సంస్థలు ఏవి ?
ఎ ) MDL
బి ) GRSE
సి ) హిందూస్తాన్ షిప్ యార్డ్
డి ) పైవన్నీ
జవాబు : డి
50) ‘ ది శావేజ్ మౌంటెన్ ‘ అనే పేరు ఏ హిమాలయ
పర్వతానికి ఉంది ?
ఎ ) K 2 ( ఎత్తు 8611 మీటర్లు )
బి ) ఎవరెస్ట్
సి ) సహ్యాద్రి
డి ) నీలగిరి
జవాబు : ఎ
51) INS అరిహంత్ వివరాలు ఏవి ?
ఎ ) షిప్
సబ్ మేర్సిబుల్ బాలిస్టిక్, INS అరి హంత్ ఒక జలాంతర్గామి
బి ) దీనిలో 83 MW ప్రెజ రైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ ఉంది . ఈ న్యూక్లియర్
రియాక్టర్ లో ఎన్ రిచ్ డ్ యురేనియం ఇంధనం గా వాడతారు .
సి ) దీని వాడకం ద్వారా భారత దేశం ‘న్యూక్లియర్
ట్రయాడ్ ‘ ఆపరేషనల్ దేశం గా అయ్యింది
డి ) పైవన్నీ
జవాబు : డి
52) 2018 లో భారత దేశం 32 మిలియన్ టన్ను ల చక్కర
ఉత్పత్తి చేసింది . కానీ వినియోగం మాత్రం 25 మిలియన్ టన్ను లే . ఇప్పుడు చైనా కు
50 , 000 టన్నుల చక్కర ఎగుమతి చెయ్య దలిచింది.
భారత దేశం ఇంకా ఏ ఏ దేశాలకు చక్కర ఎగుమతి చేయనున్నది ?
ఎ ) మలేసియా
బి ) ఇండోనేషియా
సి ) క్యూబా
డి ) పైన తెల్పిన (ఎ ) & ( బి )
జవాబు : డి
53) భారత దేశ రాజ్యాంగం లోని ఎన్నవ ఆర్టికల్ ప్రకారం
ఒక వ్యక్తి ని ఒకే నేరానికి రెండు సార్లు
శిక్షించ కూడదు ?
ఎ ) ఆర్టికల్ 20 ( 2 )
బి ) ఆర్టికల్ 14
సి ) ఆర్టికల్ 19
డి ) ఆర్టికల్ 25
జవాబు : ఎ
54) నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ( NTCA)
డైరెక్టర్ ఎవరు ?
ఎ ) ఉర్జిత్ పటేల్
బి ) అరూప్ నాయక్
సి ) డాక్టర్
పూనం సింగ్
డి ) అన్షుల కాంత్
జవాబు : బి
55) శ్రీ లంక పార్లమెంట్ లో గల సీట్లు 225 . సభ్యులను ఎలా ఎన్ను కుంటారు ?
ఎ ) ప్రోపోర్షనల్ రేప్రేజెంటే షన్
బి ) నోటి మాటతో
సి ) చేతులెత్తి చూపించి
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
56) కోస్టా
రికా దేశానికీ రెండు ప్రక్కలా ఉన్న సముద్రాల పేర్లే వి ( ఈ దేశ రాజధాని : శాన్
జోస్ )
ఎ ) పసిఫిక్ మహాసముద్రం & కారిబియన్ సముద్రం
బి ) హిందూ మహాసముద్రం
సి ) బంగాళా ఖాతం
డి ) అరేబియా సముద్రం
జవాబు : ఎ
57) ICC ఉమెన్స్ వరల్డ్ T20 ( 20 18 ) నిర్వహించే ‘ప్రొవిడెన్స్
స్టేడియం’ ఎక్కడ ఉంది ?
ఎ ) గయానా
బి ) ఆర్జెంటినా
సి ) చిలి
డి ) స్వీడన్
జవాబు : ఎ
58) కాలిఫోర్నియా రాష్ట్రము , USA లో అటవీ ప్రాంతం
లో మంటలు చెలరేగి , క్రమేణా ప్రజలు
నివసించే ‘పారడైజ్ ‘ వంటి ప్రాంతాలకు
కూడా వ్యా పిస్తున్నాయి . ఈ మంటలకు
క్యాంపు ఫైర్ , వూలీ ఫైర్స్ అనే పేర్లు
పెట్టారు . ఈ మంటలకు కారణాలు ఏవి ?
ఎ ) గ్లోబల్ వార్మింగ్
బి ) వర్షాలు లేక పోవటం
సి ) కరువు చేత ఎండిన చెట్ల ఆకులూ , కాండాలు
త్వరగా మంటలకు గురి అవుతున్నారు . మంటలు వేగం గా వ్యాపిస్తున్నాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
59) CPSE ఎక్స్చేంజి ట్రేడేడ్ ఫండ్ ( ETF) లో
కొత్తగా చేర్చిన PSU లు ఏవి ?
ఎ ) NTPC
బి ) SJVN
సి ) NLC & NECC
డి ) పై వన్ని ( ప్రస్తుతం CPSE ETF లో 12 కంపెనీ లు ఉన్నాయి )
జవాబు : డి
60) CPSE ETF లో ఉన్న బ్లూ చిప్ కంపెనీ లు ఏవి ?
ఎ ) ONGC,
కోల్ ఇండియా
బి ) IOC,
ఆయిల్ ఇండియా , PFC
సి ) BEL
డి ) పైవన్నీ
జవాబు : డి
61) FPI లు
ఇటీవల స్టాక్ మార్కెట్ , డెట్ మార్కెట్ లో రు.4800 కోట్లు పెట్టుబడులు పెట్టారు .
ఈ పెట్టు బడులు పెట్టటానికి ఏవి
ప్రోత్సాహకాలు అయినాయి ?
ఎ ) వరుసగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గి పోవటం ;
ఫలితాలలో తగ్గుదల లిక్విడిటీ ని సులువు చేసాయి
బి ) పెట్రోల్ ధరలు పెరగటం
సి ) క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
62) ఇటీవల ప్రారంభమైన స్పై కింగ్ న్యురాల్ నెట్
వర్క్ ఆర్కిటెక్చర్ మిషన్ ( Spi NNaker) అనే సూపర్ కంప్యూటర్ ఎక్కడ నిర్మించారు ?
ఎ ) కెనడా
బి ) మాంచెస్టర్ , UK
సి ) న్యూ జిలాండ్
డి ) ఆస్ట్రేలియా
జవాబు : బి
63) 5 వ డైనాస్టీ రాజులు ఈజిప్ట్ లో ఉన్న ‘ సక్కరా’
ప్రాంతం లో ఉన్నాయి. వీరు ఎప్పుడు
పరిపాలించారు ?
ఎ ) క్రీస్తు పూర్వం 2500 – క్రీస్తు పూర్వం 2350
సoవత్సరాల మధ్య కాలం లో (దాదాపు పిరమిడ్
లు నిర్మించిన కాలం )
బి ) క్రీస్తు పూర్వం 500 – క్రీస్తు పూర్వం 350
సoవత్సరాల మధ్య కాలం
సి ) క్రీస్తు పూర్వం 200 – క్రీస్తు పూర్వం 250
సoవత్సరాల మధ్య కాలం
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
64) ‘ఒడవని ముచ్చట ‘ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు ?
ఎ ) ప్రొఫెసర్ కొత్తపల్లి జయ శంకర్
బి ) కాళోజీ నారాయణ రావు
సి ) దివాకర్ల వెంకటావధాని
డి ) జలగం వెంగళరావు
జవాబు : ఎ
65) రఘువీర్ నారాయణ లక్ష్మీకాంత్ శ్రీనివాస రావు రాo
రాజా కాళోజీ నారాయణ రావు , రాసిన పుస్తకాలేవీ ?
ఎ ) అంగా కథలు
బి ) నా గొడవ
సి ) జీవన గీతాలు
డి ) పైవన్నీ
జవాబు : డి
66) ‘పెద్ద
మనుషుల ఒప్పందo’ కోసం నాయకులు ఎప్పుడు
ఢిల్లీ లో సమావేశం ఏర్పాటు చేసారు ?
ఎ ) డిసెంబర్ 20 , 1953
బి ) ఫిబ్రవరి 20 , 1956
సి ) 19 19
డి ) 195 2
జవాబు : బి
67) 1952 లో హైదరాబాద్ రాష్ట్రము లో ఎవరు ముఖ్య
మంత్రి ?
ఎ ) బూర్గుల రామకృష్ణ రావు
బి ) J.V.నరసింగ రావు
సి ) K.V.రంగా రెడ్డి
డి ) నీలం సంజీవ రెడ్డి
జవాబు : ఎ
68) డిసెంబర్ 19 5 3 లో ఏర్పాటయిన రాష్ట్ర పునర్ వ్యవస్థీ కరణ కమిషన్
అధ్యక్షులు ఎవరు ?
ఎ ) ఫజల్ అలీ
బి ) H.N.కుంజ్రు
సి ) K.N.ఫణిక్కర్
డి ) గౌతు లచ్చన్న
జవాబు : ఎ
69) 1948 లో పోలీస్
యాక్షన్ కోసం హైదరబాద్ రాష్ట్రము పై కి
సైన్యాన్ని పంపినప్పుడు ఉన్న
కేంద్ర హోం మంత్రి ఎవరు ?
ఎ ) సర్దార్ వల్లభాయి పటేల్
బి ) రాజ్ నాథ్ సింగ్
సి ) బాబు జగ్జీవన్ రామ్
డి ) మొరార్జీ దేశాయ్
జవాబు : ఎ
70) 1947 ఆగష్టు 15 నాడు భారత దేశానికీ స్వాతంత్రం వచ్చాక హైదరాబాద్ లోని సుల్తాన్ బాజార్ చౌరస్తా లో ఎవరు
అప్పటి భారత దేశ పతకాన్ని ఎగుర వేశా రు ?
ఎ ) స్వామి రామానంద తీర్థ
బి ) వినోబా భావే
సి ) J N చౌదరి
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
71) 1948 సెప్టెంబర్ పోలీస్ చర్య అనoతరం హైదరాబాద్
రాష్ట్రానికి ఎవర్ని మిలిటరీ గవర్నర్ గా కేంద్ర ప్రభుత్వం నియమించింది ?
ఎ ) మేజర్ జనరల్ J N చౌదరి
బి ) L. ఆండ్రూస్
సి ) బూర్గుల రామకృష్ణ రావు
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
72) 1949 లో హైదరాబాద్ రాష్ట్రాన్ని
పరిపాలించినటానికి నియమించబడిన M.K.వెల్లోడి ఎవరు ?
ఎ ) ICS అధికారి
బి ) మిలిటరీ ఆఫీసర్
సి ) డాక్టర్
డి ) న్యాయవాది
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– డిసెంబర్ , 20
18 )
|
1 డి
|
11 డి
|
21 డి
|
31 బి
|
41 బి
|
51 డి
|
61 ఎ
|
71 ఎ
|
|
|
2 ఎ
|
12 డి
|
22 డి
|
32 ఎ
|
42 ఎ
|
52 డి
|
62 బి
|
72 ఎ
|
|
|
3 డి
|
13 ఎ
|
23 డి
|
33 డి
|
43 ఎ
|
53 ఎ
|
63 ఎ
|
|
|
|
4 ఎ
|
14 ఎ
|
24 డి
|
34 డి
|
44 ఎ
|
54 బి
|
64 ఎ
|
|
|
|
5 డి
|
15 ఎ
|
25 ఎ
|
35 ఎ
|
45 ఎ
|
55 ఎ
|
65 డి
|
|
|
|
6 ఎ
|
16 బి
|
26 డి
|
36 బి
|
46 డి
|
56 ఎ
|
66 బి
|
|
|
|
7 డి
|
17 డి
|
27 ఎ
|
37 సి
|
47 డి
|
57 ఎ
|
67 ఎ
|
|
|
|
8 డి
|
18 డి
|
28 ఎ
|
38 ఎ
|
48 డి
|
58 డి
|
68 ఎ
|
|
|
|
9 డి
|
19 ఎ
|
29 ఎ
|
39 ఎ
|
49 డి
|
59 డి
|
69 ఎ
|
|
|
|
10 బి
|
20 ఎ
|
30 డి
|
40 డి
|
50 ఎ
|
60 డి
|
70 ఎ
|
|
|
No comments:
Post a Comment