Tuesday, 26 March 2019

TB (24 3 2019 )

World Tuberculosis Day is observed every year on 24th March, to commemorate the anniversary of Dr. Robert Koch’s discovery of the Tuberculosis (TB) bacteria in 1882.

The theme of World Tuberculosis Day this year is “It’s Time”. Consistent with the spirit of this theme, India has renewed its commitments and intentions to end TB by 2025, five years ahead of the global targets. This is an ambitious timeline and, given our motivation to eliminate the disease, it is achievable.



India is now closest ever to covering all TB cases with 21.5 lakh new TB patients notified in 2018. With the aim of universal access to free diagnostics and treatment services, path breaking policy changes have been introduced. Universal drug susceptibility testing has been rolled out, shorter and newer treatment regimen has been expanded countrywide. 

India is moving towards an injection free regimen. Private sector engagement has been elevated as one of the highest priorities with strengthened regulatory measures, collaborative incentives and scale up of successful Patient Provider Support Agency (PPSA) interventions which led to a 35% increase in TB notification from the private sector. 

The Nikshay Poshan Yojana has benefited 15 lakh TB patients for nutrition support with Rs. 240 cores disbursed as DBT since April 2018. A comprehensive call centre (1XXX-XX-6666) for information, addressing grievance, patient linkages and provider relationship has been established. Institutional system of award for TB free status has been introduced to generate federal competitiveness, motivate and to bring about proactive actions from States and Districts. 
As on date, 15 lakh patients have been initiated in the Fixed Dose Combination (FDC) regime. TB forums at various levels in the states have been formed to remove stigma and to create awareness about the symptoms of the disease and the free treatment available at the government health facilities. 1180 CBNAAT labs have been made operational throughout the country, along with 4 lakh treatment support centres at the village level. These efforts have resulted in increase from 25% to 83% in the treatment success rates (2017-2018), and the TB prevalence rates have come down from 29% to 4%. 
TB champions from states shared their stories of overcoming the stigma of being a TB patient and motivating other patients to undergo the treatment.

Employees data collection method

Since April, 2018 this Ministry has been bringing out the employment related statistics in the formal sector covering the period September 2017 onwards, using information on the number of subscribers who have subscribed under three major schemes, namely, the Employees’ Provident Fund (EPF) Scheme, the Employees’ State Insurance (ESI) Scheme and the National Pension Scheme (NPS).


 EPF is applicable to establishments having more than 20 workers
ESIC is applicable to establishments having more than 10 workers

NPS is applicable to any citizen of India, whether resident or non-resident, individuals who are aged between 18 – 60 years as on the date of submission of his/her application
The estimated total number of new NPS subscribers during the period September, 2017 to January, 2019 is 10,30,959.

Sunday, 10 March 2019

Vignana Vipanchi (March 2019 )2019 లో ప్రకటించిన పద్మవిభూషణ్ పొందిన వారికి సంబంధించి ఏది కరెక్ట్ ?


విజ్ఞాన విపంచి
మార్చ్  , 2019

ప్రాతూరి పోతయ్య శర్మ
                                                                                                
1)2019 లో ప్రకటించిన పద్మవిభూషణ్ పొందిన వారికి సంబంధించి ఏది కరెక్ట్ ?
ఎ ) తీజన్ బాయ్ : జాన పద కళా కారిణి , ఛత్తీస్ ఘర్
బి ) ఇస్మాయిల్ ఒమర్ G. (IOG) : ప్రెసిడెంట్ , ద్జీబోటి
సి ) బల్వంత్ మొరేశ్వర్ పురందరే : థియేటర్ ఆర్టిస్ట్ , మహారాష్ట్ర
డి )  పైవన్నీ
జవాబు :  డి
2) ఇటీవల మెస డోనియా పేరుని నార్త్ మెస డోనియా గా మార్చరు . ఈ దేశం లో పెల్లా నగరం లో జన్మించిన అలెగ్జాండర్ ది గ్రేట్,  తండ్రి పేరేమి ?
ఎ ) ఫిలిప్ II
బి ) అరిస్టాటిల్
సి ) డా రి యస్
డి ) వీరెవరు కారు
జవాబు : ఎ
3) జూన్ 7, 1893 నాడు మహాత్మా గాంధీ ని ఎక్కడ రైలు నుండి దించేశారు ? దీన్నే ‘సత్యాగ్రహం జన్మ భూమి ‘ అంటున్నారు ?
ఎ ) డర్బన్
బి )పీటర్ మార్టిజ్ బెర్గ్ , సౌత్ ఆఫ్రికా
సి ) జోహన్నాస్ బెర్గ్
డి )  ప్రి టోరియా
జవాబు : బి
4) డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ అఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్  కు గల పాత పేరేమి ?
ఎ ) DIPP
బి ) CAIT
సి ) PHD చాంబర్స్
డి )  ఇవేవి కావు
జవాబు :  
5) రాష్ట్రీయ కామధేను ఆయోగ్ వివరాలు ఏవి ?
ఎ ) ఆవుల వనరులకు స స్టై న బుల్ జెనెటిక్ అప్ గ్రడేషన్ చెయ్యటం 
బి ) ఆవుల పాల ఉత్పత్తి పెంచటం
సి ) ఆవుల సంక్షేమ పధకాలు , చట్టాలు అమలు చేయటం
డి )  పై వన్ని
జవాబు : డి
6) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) వివరాలేవి ?
ఎ ) 1.12.2018 నుండి రైతులకు నేరుగా సంవత్సరానికి రు. 6,000 /- డైరెక్ట్ ఇన్ కం సపోర్ట్ చెయ్యటం
బి ) రెండు హెక్టార్ల లోపు భూమి గల 12 కోట్ల స్మాల్ మరియు మార్జినల్ రైతులకు ఆర్ధిక సహాయం అందించటం
సి ) మూడు ఇన్ స్టాల్ మెంట్ లలో , డైరెక్ట్ గా బ్యాంకు ఎకౌంటు లోకి , మనీ  ట్రాన్స్ఫర్ చెయ్యటం
డి )  పైవన్నీ  ( 2019 – 20  లో    Rs.75,000 కోట్లు  మరియు       2018-19      RE లో      
Rs.20,000 కోట్లు కేటా యించ బడ్డాయి .
జవాబు :  డి
7) ప్రధాన మంత్రి శ్రమ్ – యోగి మాన్ ధన్  (PMSYM) వివరాలేవీ ?
ఎ )  ఫెబ్రవరి 15 , 2019 నుండి అమలు చేసే ఈ పధకం లో 40 ఏళ్ల వయసు లోపు గల  అసంఘటిత రంగం లో ఉన్న , నెలకు రు.15,000 కన్నా తక్కువ ఆదాయం ఉన్న 10 కోట్ల లేబర్ మరియు వర్కర్ లు చేరవచ్చును
బి ) ఇందు కోసం రు. 500 కోట్లు కేటాయించారు
సి ) ప్రతి నెల రు. 3000 /- పెన్షన్ గా ఇస్తారు 60 ఏళ్ళు నిండాక ( ఇందుకోసం  40 ఏళ్ల లోపు వారు నెలకి రు.200 మరియు 29 ఏళ్ల వయసు వారు నెలకి రు.100,  ఈ పధకం లో జమ చేయాలి )
డి ) పైవన్నీ (లేబర్ మినిస్ట్రీ సమాచారం ప్రకారం )
జవాబు : డి
8) పాకిస్తాన్ లో ఇటీవల మహిళా జడ్జ్ గా నియమిచబడిన హిందూ మహిళ ఎవరు ?
ఎ ) సుమన్ కుమారి
బి ) జస్టిస్  రాణా భగవాన్
సి ) మహేష్ కుమార్ మలాని
డి )  కృష్ణ కుమారి
జవాబు :  
9) ఇటీవల కొండవీడు కోట లో (ఆంధ్ర ప్రదేశ్ ) కనుగొన్న ప్రాచీన   రాతి స్థంభం మీద  బ్రాహ్మీ భాష లో చెక్క బడి ఉన్న ‘ఘ రా ఖా థా సా ఆ దీ వా ‘ ఏ కాలం నాటిది గా భావిస్తున్నారు  ?
ఎ ) శాతవాహనుల కాలం 
బి ) కాకతీయుల కాలం
సి ) విజయనగర్ రాజుల కాలం
డి )  కుతుబ్ షాహీ ల కాలం
జవాబు :  
10) నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ఇటీవల న్యూ ఢిల్లీ లో నిర్వహించిన సమావేశానికి ఏ ఏ టైగర్ రేంజ్ దేశాలు వచ్చాయి ?
ఎ ) ఇండోనేషియా
బి ) థాయిలాండ్
సి ) లావోస్ & వియత్నాం
డి )  పై వన్ని
జవాబు : డి  
11) ‘శ్వాల్ బార్డ్’ ఎక్కడుంది ?  
ఎ ) నార్వే కి ( మెయిన్ ల్యాండ్ ) మరియు ఉత్తర ధృవానికి మధ్య గల ద్వీపాల సమూహం గా ఉంది
బి ) జపాన్ కి ఆస్ట్రేలియా కి మధ్య
సి ) ఆస్ట్రేలియా కి న్యూజిలాండ్ కి మధ్య
డి )  శ్రీ లంక కి మల్దీవులకి మధ్య
జవాబు : ఎ
12) ఎక్వి జిషన్ అఫ్ సర్టెన్ ఏరియా ఎట్ అయోధ్య యాక్ట్ 19 93 ప్రకారం కేంద్ర భుత్వం ఎన్ని ఎకరాల భూమి  స్వాధీనం చేసుకుంది ?
ఎ ) 67.70
బి ) 0.313
సి ) 42
డి )  ఇవేవి కావు
జవాబు :  
13) నల్ బానా బర్డ్ శాన్ క్ట్యువరి  ఎక్కడ ఉంది ?
ఎ ) రాజస్తాన్
బి ) చిల్కా సరస్సు , ఒడిష
సి ) పశ్చిమ బెంగాల్
డి )  బీహార్
జవాబు : బి
14) నేషనల్ డిశాస్టర్ రిలీఫ్ ఫండ్ నుండి ఇటీవల ఏ రాష్ట్రాలకు / వేటికి డిశాస్టర్ రిలీఫ్ నిధులు విడుదల చేశారు ?  
ఎ ) ఆంధ్ర ప్రదేశ్
బి ) కర్ణాటక
సి ) మహారాష్ట్ర
డి )  పైవన్నీ ( కరువు వలన  )
జవాబు :  డి
15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ది  ఆక్స్ ఫోర్డ్ ఇండియా గాంధీ : ఎస్సెన్షియల్ రైటింగ్స్’ : గోపాలకృష్ణ గాంధీ
బి ) ‘ది నాన్ - వయో లెంట్ స్ట్ర గుల్ ఫర్ ఇండియన్ ఫ్రీడమ్ 1905 – 19’ : డేవిడ్ హర్దిమాన్
సి ) ‘ఈటింగ్ వాస్ప్స్’ : అనిత నాయర్
డి )  పైవన్నీ
జవాబు :  డి
16) 2019 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు ?
ఎ ) సిమోనా హాలేప్
బి ) నవోమి ఒసాకా
సి ) పెట్రా క్విటోవా
డి ) బార్బరా క్రెజికోవా
జవాబు : బి
17) ‘చెరకు రసం ‘ ఏ దేశ జాతీయ జ్యూస్ గా ప్రకటించారు  ?
ఎ ) ఆఫ్ఘనిస్తాన్
బి ) పాకిస్తాన్
సి ) ఈజిప్ట్
డి )  కెన్యా
జవాబు : బి
18)  వాతావరణం లో నైట్రోజన్ కాలుష్యం వల్ల , వచ్చే నష్టాలు ఏవి ?
ఎ ) జీవ వైవిధ్య నష్టం
బి ) నదుల , సముద్రాల కాలుష్యం  
సి ) ఓజోన్ తరుగుదల , ఆరోగ్య హాని
డి )  పైవన్నీ ( సౌత్ ఆసియన్ నైట్రోజన్ హబ్ దీన్ని అధ్యయనం చేస్తోంది )
జవాబు : డి
19) స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ ( SAG) అవార్డు లలో ఏ సినిమా కి  ఎక్కువ బహుమతులు వచ్చాయి ?
ఎ ) బ్లాక్ పాంథర్ (చాడ్విక్ బోస్ మాన్ )
బి ) ఏ స్టార్ ఈజ్ బోర్న్
సి ) బోహీమియన్ రాప్సోడి
డి ) గ్రీన్ బుక్
జవాబు :  
20) 2019 ఆస్ట్రేలియా ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు ?
ఎ ) నోవాక్ డి జేకొ విచ్
బి ) రాఫెల్ నాడల్
సి ) హెన్రి కొంటి నెన్
డి ) జాన్ పీర్స్
జవాబు : ఎ

21) హరప్పా సంస్కృతి ని తెల్సుకునేo దుకు జరిపిన త్రవ్వకాలు జరిపిన ‘రాఖి గర్వి  గ్రామం’ ఏ రాష్ట్రము లో ఉంది ? 
ఎ ) గుజరాత్
బి ) హిస్సార్ , హర్యానా
సి ) రాజస్తాన్
డి )  జమ్మూ & కాశ్మీర్
జవాబు : బి
22) భారత దేశ  70వ రిపబ్లిక్ డే సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథి ఎవరు ?  
ఎ ) సిరిల్ రామాఫోసా
బి ) నెల్సన్ మండేలా
సి ) బరాక్ ఒబామా
డి )  ఫ్రాంకాయిస్ హోలాండే
జవాబు : ఎ
23 ) ఫుడ్ గ్రూప్ లో ఉన్నవి ఏవి ?

ఎ ) కాయగూరలు , పండ్లు
బి ) చక్కర
సి ) పప్పు ధాన్యాలు , గ్రుడ్లు ,
డి ) పైవన్నీ  (వీటిని ఒక గ్రూప్ గా  ద్రవ్యోల్బణం లేక్కిoచటం కోసం తీసుకుంటారు )
జవాబు :  డి
24) వాటర్ ఏరో డ్రోం లు గా వేటిని ప్రకటించారు ?
ఎ ) గౌహతి రివర్ ఫ్రంట్ ; నాగార్జున సాగర్ 
బి ) సబర్మతి రివర్ ఫ్రంట్ ; శత్రుం జయ డ్యాo
సి ) స్టాట్యూ అఫ్ యూనిటీ & ఉమ్రాoగ్ సో రిజర్వాయర్
డి ) పైవన్నీ
జవాబు :  డి
25) కొత్త గా ప్రకటించిన,  ఉడాన్ 3.0 వివరాలేవీ ?
ఎ ) 235 కొత్త ఎయిర్ రూట్ లు , 11 ఎయిర్ లైన్స్ కి ఇచ్చారు
బి ) రీజినల్ కనెక్టివిటీ స్కీం కింద ప్రతి ఏటా 69.30 లక్షల విమాన సీట్లు కల్పించబడతాయి
సి ) ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా కి వీటికి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చాయి
డి )  పైవన్నీ
జవాబు :  డి
26) క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ (KFD) లేక మంకీ ఫీవర్ ఏ రాష్ట్రము లో ఉంది ?
ఎ ) కర్ణాటక (ఎక్కువగా )
బి ) కేరళ
సి ) మహారాష్ట్ర (కొన్ని చోట్ల )  
డి )  పైవన్నీ
జవాబు : డి


27) ఇటీవల పయోగించిన PSLV C – 44 ( PSLV – DL ) వివరాలు ఏవి ?
ఎ ) దీని ద్వారా  మైక్రో శాట్ – R ని ప్రయోగించారు  (ఈ ఉపగ్రహం  ఆర్బిట్ 13 లో ఉంది. ఇది 274 కి.మీ. ఎత్తు లో ఉంది )
బి ) దీని ద్వారా కలాం శా ట్ ని కూడా  ప్రయోగించారు  (ఈ ఉపగ్రహం  బరువు : 1.26 కిలో గ్రాములు )
సి ) ఈ రాకెట్ కి  రెండు స్ట్రాప్ – ఆన్ మోటార్ లు ఉన్నాయి
డి )  పైవన్నీ
జవాబు :  డి
28) 2019 భారతీయ ప్రవాసి దివస్ ఎక్కడ నిర్వహించారు ?
ఎ ) బెంగళూరు
బి ) వారణాసి
సి ) గాంధీనగర్
డి )  న్యూ ఢిల్లీ
జవాబు :  బి
29) ఇటీవల లాన్స్ నాయక్ నజీర్ అహమద్ వని  కి ఇచ్చిన అవార్డు ఏది ?
ఎ ) అశోక్ చక్ర
బి ) కీర్తి చక్ర
సి ) శౌర్య చక్ర
డి )  పరమ్ విశిష్ట సేవా మెడల్
జవాబు :  
30) ఇటీవల భారత రత్న ఎవరికిచ్చారు ?
ఎ ) నానాజీ దేశ్ ముఖ్
బి ) ప్రణబ్ ముఖర్జీ
సి )భూపేన్ హజారికా
డి )  పై ముగ్గురికి
జవాబు :  డి
31) నెగేవ్ ఎడారి ( రామన్ క్రేటర్ ) ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఈజిప్ట్
బి ) ఇజ్రాయిల్
సి ) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
డి ) మంగోలియా
జవాబు : బి
32) గతం లో  హెన్రి ఇర్విన్ ఏ భవనాలకు ఆర్కిటెక్ట్ గా పనిచేసాడు ?
ఎ ) మద్రాస్ హై కోర్ట్ ( ఆసియా  లో నే అతి పెద్దది )
బి ) అంబా విలాస్ పాలస్ , మైసూరు
సి ) (గత కాలపు ) వైస్ రీగల్ లాడ్జ్ , సిమ్లా
డి )  పైవన్నీ
జవాబు :  డి
33) ఇంద్ర ధనుష్ గ్యాస్ గ్రిడ్ లిమిటెడ్ ( IGGL )  అనే జాయింట్ వెంచర్ కంపనీ  ని , ఏ CPSE లు కల్సి స్థాపించాయి ?
ఎ ) IOCL, ONGC
బి )GAIL
సి )OIL & NRL
డి ) పైవన్నీ
జవాబు :  డి
34) GAIL అభివృద్ధి చేసే నార్త్ ఈస్ట్ గ్యాస్ పైప్ లైన్ వివరాలేవీ ?
ఎ ) దీని మొత్తం పొడవు : 750 కి.మీ. ( బరౌనీ – గౌహతి పైప్ లైన్ )
బి ) ఇది జగదీష్ పూర్ – హల్దియా – బొకారో దామ్రా పైప్ లైన్ ( JHBDPL) లో భాగం
సి ) PNGRB దీనికి అనుమతి ఇచ్చింది
డి )  పైవన్నీ ( ఇది నేషనల్ గ్యాస్ గ్రిడ్ లో భాగం అవుతుంది )
జవాబు : డి





35) ఇటీవల ప్రయోగించిన  INSAT – 31 వివరాలేవీ ?
ఎ ) దీని బరువు : 2535  కిలోగ్రాములు
బి ) కౌరు, ఫ్రెంచ్ గయానా నుండి, ఏరియనా రాకెట్ ద్వారా ప్రయోగించారు
సి ) దీని జీవిత కాలం : 15 సంవత్సరాలు
డి )  పై వన్ని
జవాబు : డి
36) 2017 సంగీత నాటక అకాడమీ అవార్డ్ లు ఇటీవల ఎవరెవరికిచ్చారు ?
ఎ ) కూచిపూడి నృత్యం  : దీపికా  రెడ్డి  
బి ) సత్రియా నృత్యం (అస్సాం) :  రామకృష్ణ తాలూక్ దార్
సి ) ఛావ్ నృత్యం ( పురులియా, పశ్చిమ బెంగాల్ )   : జన్మే జయ్ సాయి బాబు
డి ) పై అందరూ
జవాబు :  డి
37) డెన్మార్క్ కింగ్ డం లో భాగమైన ఫారో ఐలాండ్స్ ( అటానమస్ దీవులు ) ఎక్కడున్నాయి ?
ఎ ) ఐస్ లాండ్ & నార్వే  కి మధ్య ( ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం లో )
బి ) శ్రీలంక అండ్ భారత్ కి మధ్య
సి ) గ్రీసు కి ఇటలి కి మధ్య
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ
38) ప్రతి సంవత్సరం ఆరంభం లో USA అధ్యక్షుడు ఇచ్చే స్టేట్ అఫ్ ది యూనియన్ (SOTO) ప్రసంగం లో సాధారణం గా ఎవరెవరు పాల్గొంటారు ?
ఎ ) సెనెట్ సభ్యులు
బి ) హౌస్ అఫ్ రిప్రజెన్ టే టి వ్స్   సభ్యులు 
సి ) హౌస్ స్పీకర్
డి )  పై అందరూ
జవాబు :  డి
39)  గిర్నార్ హిల్స్ కి వెళ్ళే దారిలో ఉన్న జునాగడ్ లో అశోకుని శిలా శాసనాలు పాళీ మరియు బ్రాహ్మీ భాషలో రాసి ఉన్నాయి . వీటిని కనుగొన్న దేవరు ?
ఎ ) జేమ్స్ టాడ్
బి ) జేమ్స్ ప్రిన్సెప్
సి ) రెవరెండ్ జాన్ విల్సన్
డి )  కెప్టెన్ లాంగ్
జవాబు :  
40) అశోకుని శిలా శాసనాలు ఏ ఏ భాషల్లో రాయబడి ఉన్నాయి ?
ఎ ) ప్రాకృతం
బి ) బ్రాహ్మీ ( పాళీ భాష లాగా ) , ఖరోస్తి
సి ) గ్రీక్ – అరామిక్
డి )  పైవన్నీ
జవాబు :  డి

41) హోల్లోంగి ఎయిర్ పోర్ట్ , తేజు ఎయిర్ పోర్ట్ ఏ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ ) సిక్కిం
బి ) అరుణాచల్ ప్రదేశ్
సి ) మణిపూర్
డి )  మిజోరాం
జవాబు : బి
42) నెట్ NPA రేషియో ఎంతకన్నా తక్కువకి దిగితే , బ్యాంకు లపై PCA చర్యలు ప్రారంభిస్తుంది RBI ?
ఎ ) సుమారు 6 %
బి ) 10 %
సి ) 12 %
డి )  15 %
జవాబు : ఎ
43) ఇటీవల RBI, ఏ బ్యాంకులను PCA ఫ్రేమ్ వర్క్ నుండి తొలగించింది ?
ఎ ) బ్యాంకు అఫ్ ఇండియా
బి ) బ్యాంకు అఫ్ మహారాష్ట్ర
సి ) ఓరియంటల్ బ్యాంకు అఫ్ కామర్స్
డి )  పై మూడు
జవాబు :  డి
44)  ‘యూనివర్సల్ బేసిక్ ఇన్ కం స్కీం ‘ ను అమలు చేయదలచిన ఈశాన్య  రాష్ట్రము ఏది   ?
ఎ ) సిక్కిం
బి ) రాజస్తాన్
సి ) హర్యానా
డి )  ఢిల్లీ  
జవాబు : ఎ
45) ఏంజెల్ టాక్స్ వేటి మీద విధిస్తారు ? వివరాలు ఏవి ?
ఎ ) సాధారణం గా స్టార్ట్ అప్స్ మీద, ఏంజెల్ పెట్టుబడుల మీద
బి ) పైడ్ అప్ షేర్ కాపిటల్ హద్దు కన్నా , ఎక్కువ పెట్టుబడులు ఆకర్షించిన అన్ లిస్టెడ్ కంపెనీ ల షేర్ కాపిటల్ మీద
సి ) ఇప్పుడు DP IIT & CBDT లు , కొన్ని స్టార్ట్ అప్ కంపెనీ లకు మినహాయింపులు ఇవ్వదలిచాయి
డి )  పై వన్ని
జవాబు : డి
46) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) చందర్ నాగోర్ : ఫ్రెంచ్ కాలనీ ( 150 ఏళ్ల క్రితం ) ( నేటి పశ్చిమ బెంగాల్ )
బి ) శ్రీరాం పోర్ : డేనిష్ కాలనీ ( 233 సంవత్సరాల క్రితం )
సి ) యానాం : ఫ్రెంచ్ వారి పరిపాలన లో ఉండేది (స్వాతంత్ర్యానికి పూర్వం )  
డి )  పైవన్నీ
జవాబు :  డి
47) వరల్డ్ బ్యాంకు నూతన అధ్యక్షుడు గా ఎవరి పేరు USA అధ్యక్షుడు ప్రకటించారు ?
ఎ ) డేవిడ్ మాల్ పాస్
బి ) ఇందిరా నూయి
సి ) జిమ్ యాంగ్ కిం
డి )  వీరెవరు కారు
జవాబు :  
48) RBI బ్యాంకు రేట్ ను ఎంతకి  తగ్గించింది ?
ఎ ) 7 %
బి ) 6.25 %
సి ) 8 %
డి )  9 %
జవాబు : బి
49) 1.6.1988 నుండి అమలు లోనికి వచ్చిన ఇంటర్మీడియట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF) ఒప్పందం నుండి ఏ దేశం తప్పుకుం టోoది ?
ఎ ) USA
బి ) రష్యా
సి ) స్వీడన్
డి )  కెనడా
జవాబు :  
50) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) పీర్ పంజాల్ టన్నెల్ ( సొరంగం ) : 11.26 కి.మీ.
బి ) సంగాల్ డాన్ టన్నెల్ : 7.2 కి.మీ.
సి ) విజిం జం సి పోర్ట్ –బలరం పురం రైల్ లింక్ ( రైల్ లింక్ టన్నెల్ 9.02 కి.మీ. ): 10.7 కి.మీ. ( ప్రతిపాదన చేశారు ) 
డి )  పైవన్నీ ( సొరంగాలు : పొడవులు )
జవాబు :  డి

51) సోలార్ ఫలకాల తయారీలో వినియోగించే పెరావ్ స్కైట్ (perovskite) అనే సహజ రసాయనిక పదార్ధం లో ఏది ఉంటుంది ?
ఎ )  హైడ్రోజన్
 బి ) కాల్షియమ్ టైటానియం ఆక్సైడ్ మినరల్ ( CaTi O3)

సి ) నైట్రోజన్
డి )  యురేనియం
జవాబు :  బి
52) ‘పింక్ రెవల్యూషన్ ‘ ఏ ఉత్పత్తి పెంపుదల కి  సంబంధించినది ?
ఎ )  వరి & గోధుమ ఉత్పత్తి
బి ) మాంసం & పౌల్ట్రీ సెక్టార్
సి ) పాల  ఉత్పత్తి
డి ) నూనె గింజల ఉత్పత్తి
జవాబు : బి
53) USA , రష్యా లు కల్సి ,  న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్న క్షిపణుల కి సంబంధించి గతం లో చేసుకున్న  ఒప్పందాలు ఏవి ?
ఎ ) స్ట్రాటజిక్ అర్మ్స్ లిమిటేషన్ టాక్స్ (1969)
బి ) స్ట్రాటజిక్ అర్మ్స్ రిడక్షన్ ట్రీయటీ 1 ( 1991 ) START1 
సి ) న్యూ START  ( 2010)
డి )  పైవన్నీ
జవాబు :  డి
54) రిషి శుక్ల దేనికి డైరెక్టర్ ?
ఎ ) CBI
బి ) ED
సి ) CRPF
డి )  CISF
జవాబు :ఎ  
55) సెక్షన్ 4 A (1) ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 ప్రకారం ఎవర్ని నియమిస్తారు ?
ఎ ) UPSC చైర్మన్
బి ) డైరెక్టర్ , CBI నియామకానికి సంబంధించిన కమిటీ ని
సి ) రైల్వే బోర్డు చైర్మన్
డి ) RBI గవర్నర్
జవాబు : బి
56) సారనాథ్ ప్రాధాన్యత ఏమిటి ?
ఎ ) గౌతమ బుద్ధుడు తొలి ప్రసంగం చేశాడు ఇక్కడ
బి ) ఇక్కడ అశోకుడు స్తూపాలు , ఆరామాలు నిర్మించాడు
సి ) అలెగ్జాండర్ కన్నింగ్ హాం (క్రీస్తు శకం 1834 – 1886) , ఇక్కడ త్రవ్వకాలు జరిపించాడు, దీని  ప్రాధాన్యత  కనుగొనటానికి 
డి )  పైవన్నీ
జవాబు : డి
57) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ది ఐడియా అఫ్ ఏ యూనివర్సిటీ’ : అపూర్వానంద్
బి ) ‘ది యూనివర్సిటీ యాజ్ ఏ సైట్ అఫ్ రెసిస్టెన్స్’ : గౌరవ్ పఠానియా 
సి ) ‘మాపింగ్ పవర్ : ది పొలిటికల్ ఎకానమీ అఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ఇండియాస్  స్టేట్స్’ : నవరోజ్ K.దుబాష్ & అదర్స్  
డి )  పైవన్నీ ( పుస్తకాలు : రచయితలు )
జవాబు :  డి
58)  UN జనరల్ అసెంబ్లీ మరియు UNESCO సంయుక్తం గా 2019 ని ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్  ది పీరియాడిక్ టేబుల్ అఫ్ కెమికల్ ఎలిమెంట్స్ (IYPT2019) గా ప్రకటించి , ఉత్సవాలు చేయదలిచాయి. ఎవరు పీరియాడిక్ టేబుల్ అఫ్ ఎలి మెంట్స్ ని తయారు చేశారు, 150 ఏళ్ల క్రితం  ?
ఎ ) దిమిత్రి ఇవనో విచ్ మెండ లీవ్
బి ) గ్రెగర్ మెండల్
సి ) రూథర్ ఫోర్డ్
డి )  చార్లెస్ డార్విన్
జవాబు : ఎ
59) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘బెల్ట్ అండ్  రోడ్’  : బ్రూనో మాకీస్ 
బి ) ‘పవర్ అండ్ డిప్లమసీ : ఇండియన్ ఫారిన్ పాలసీ స్ డ్యూరింగ్  ది కోల్డ్ వార్’ : జోరావర్ దౌలత్ సింగ్ 
సి ) ‘ది గ్లోబోటిక్స్ అప్ హీవల్’ : రిచర్డ్ బాల్డ్ విన్ 
డి )  పైవన్నీ  (పుస్తకాలు  : రచయితలు )
జవాబు :  డి
60) దాల్మా వైల్డ్ లైఫ్ శాo క్ట్యువరి , దాల్మా హిల్స్ ఏ రాష్ట్రము లో ఉన్నాయి ?
ఎ ) జార్ఖండ్
బి ) అరుణాచల్ ప్రదేశ్
సి ) మణిపూర్
డి )  త్రిపుర
జవాబు : ఎ

61) ఆర్కియోలాజికల్ సర్వే అఫ్ ఇండియా ప్రకటించిన  ‘లివింగ్ హిస్టరీ మ్యూజియం’ అనే కొండ రాళ్ల ప్రదేశం వాంగ్ చ్చియా గ్రామం , మిజోరo లో ఉంది . దీనితో సంబంధం గల ప్రదేశాలు ఏవి ?  
ఎ ) ఫార్కాన్
బి ) దంగ్ ట్లాంగ్
సి ) లియాన్ పుయ్ ; లంఘన్ లియాన్
డి )  పైవన్నీ
జవాబు :  డి
62 ) ది స్పెసిఫైడ్ అండర్ టేకింగ్ అఫ్ ది యూనిట్  ట్రస్ట్ అఫ్ ఇండియా (SUUTI) కి యాక్సిస్ బ్యాంకు లో ఉన్న ఎన్ని షేర్ లు అమ్మదలిచింది ?
ఎ ) 2.63 కోట్లు
బి ) 5.08 కోట్లు ( 1.98 % )
సి ) 9.56 %
డి )  10 %
జవాబు : బి

63 )   USA దేశ రాజధాని అనగానే వాషింగ్టన్ D.C., అని చెప్తాం. D అంటే (ఫెడరల్ ) డిస్ట్రిక్ట్  , C అంటే కొలంబియా . D.C. ఏర్పడటం లో గల విశేషాలు ఏవి  ?
ఎ ) దీన్ని క్రీస్తు శకం 1791 , లో ఏర్పాటు చేశారు
బి ) దీనికి కావాల్సిన భూమిని మేరీ ల్యాండ్ మరియు విర్జీనియా నుండి సేకరించారు
సి ) ఇక్కడ ఇప్పుడు సుమారు  7,00,000 మంది నివశిస్తున్నారు (కొంత మంది దీన్ని ప్రత్యెక రాష్ట్రము చెయ్యమని అడుగుతున్నారు )
డి ) పైవన్నీ
జవాబు : డి
64)ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) న్యూ యార్క్ : ‘ఎంపైర్ స్టేట్ ‘
బి ) కాలిఫోర్నియా : ‘గోల్డెన్ స్టేట్ ‘
సి ) న్యూ జెర్సీ : ‘ గార్డెన్ స్టేట్ ‘
డి )  పైవన్నీ ( USA లో ఆయా రాష్ట్రాల వారు తమతమ వాహనాల నెంబర్ ప్లేట్ ల పై, తమ రాష్ట్రము గురించి అలా రాసుకుంటారు )
జవాబు :  డి
65) హోల్లోంగ్ మోడ్యులార్ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్ , డైరాక్ ఫీల్డ్ ఎక్కడుంది ?
ఎ ) మార్గరీటా , టిన్ సుకియా జిల్లా , అసోం
బి ) పంజాబ్
సి ) హర్యానా
డి ) మధ్య ప్రదేశ్
జవాబు : ఎ
66) కింగ్ మహార వజిర లాంగ్ కార్న్  ఏ దేశ మహారాజు ?
ఎ ) నేపాల్
బి ) థాయిలాండ్
సి ) UK
డి )  నార్వే
జవాబు : బి
67) ఫాల్స్ పాయింట్ లైట్ హౌస్ ఎక్కడుంది? వివరాలేవీ ?
ఎ ) హుకి టోల ,  కేంద్ర పారా జిల్లా, ఓడిశా సముద్ర తీరం
బి ) 180 ఎల్లా క్రితం, బ్రిటిష్ పరిపాలనా కాలం లో  ఏర్పాటు చేసిన ఈ లైట్ హౌస్ ఇప్పటికి పనిచేస్తోంది
సి ) గతం లో సముద్ర ప్రయాణం చేసే  నావికులు  కలకత్తా వెళ్లేందుకు ఉపయోగపడే పాల్మిరా పోర్ట్ (హుగ్లీ నది ముఖ ద్వారం ) ను, తప్పుగా మహానది ముఖ ద్వారం వద్ద ఉన్న హుకితొలా గా భావించేవారు .
డి )  పై వన్ని
జవాబు :  డి
68) భారత దేశం లో విధ్యుత్ చ్చక్తి ఉత్పత్తి చేస్తున్న 22 న్యూక్లియర్ పవర్ రియాక్టర్ లలో,  14 రియాక్టర్ లు  IAEA సేఫ్ గార్డ్స్ పరిధి లో ఉన్నాయి. వీటికి ఇంధనం గా కావాల్సిన యురేనియం ఏ దేశాలనుండి భారత దేశం దిగుమతి చేసుకుంటోం ది ?
ఎ ) రష్యా
బి ) కజక్ స్తాన్
సి ) కెనడా
డి )  పైవన్నీ
జవాబు : డి
69) భారత దేశం కొత్తగా 10 న్యూక్లియర్ రియాక్టర్లు (PHWR) ఎక్కడెక్కడ నెలకొల్ప బోతున్నది ?
ఎ ) చుట్కా ( మధ్య ప్రదేశ్ )
బి ) గోరఖ్ పూర్ ( హర్యానా )
సి ) మాహి బంస్వారా ( రాజస్తాన్ ) ;
డి )  పైవన్నీ
జవాబు :  డి
70) బై వోల్టైన్ పట్టు (సిల్క్ ) (3 A గ్రేడ్ మరియు ఆపైన ) ప్రత్యేకతలేవి ? వివరాలేవీ ? 
ఎ ) ఇది అధిక ఉష్ణోగ్రతలను మరియు గాలిలో అధిక తేమను తట్టు కాగలదు
బి ) చైనా నుండి ఈ రకం సిల్క్ ఎక్కువగా దిగుమతి అవుతోంది
సి ) భారత దేశం ఈ రకం తయారీలో శ్రద్ధ చూపుతోంది
డి )  పైవన్నీ
జవాబు :  డి
71) మలేసియా దేశ నూతన మహారాజు ఎవరు ?
ఎ ) సుల్తాన్ అబ్దుల్లా సుల్తాన్ అహమద్ షా
బి ) కింగ్ అబ్దుల్లా
సి ) బ్రూనిసుల్తాన్
డి )  ఇవేవి కావు
జవాబు : ఎ


72) Bafta లో ఉత్తమ చలన చిత్రం అవార్డు పొందిన సినిమా ఏది ?
ఎ ) ది ఫేవరెట్
బి ) రోమా
సి ) సుల్తాన్ 
డి ) గాడ్స్ ప్లాన్
జవాబు : బి















విజ్ఞాన విపంచి
(జవాబులు – మార్చ్        , 20 19   )

1    డి     
11                  
21  బి               
31  బి                
41  బి              
51   బి                
61  డి                   
71         

2        
12              
22                
32  డి                 
42                  
52  బి                    
62  బి                    
72  బి         

3  బి     
   
13  బి                   
23 డి                 
33  డి                   
43  డి            
53   డి                
63     డి              


4           
14  డి              
24   డి                
34  డి                   
44                
54                      
64   డి               


5   డి       
15  డి                 
25  డి                    
35  డి                  
45  డి                   
55  బి                   
65                 


6   డి           
16   బి              
26   డి                   
36  డి                     
46   డి                     
56  డి                                   
66   బి              


7   డి           
17   బి              
27   డి                   
37                  
47                  
57     డి             
67    డి               


8                
18  డి                 
28  బి                
38  డి              
48   బి                   
58                 
68  డి                


9                  
19              
29                    
39                     
49                    
59   డి                
69     డి               


10  డి                 
20                
30   డి                
40   డి                 
50    డి                 
60                  
70 డి