విజ్ఞాన
విపంచి
జనవరి , 2019
ప్రాతూరి
పోతయ్య శర్మ
1)
భారత దేశ సుప్రీమ్ కోర్ట్ కోలీజియం
లో ఎవరెవరు ఉంటారు ?
ఎ ) భారత
ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ రంజన్ గోగోయ్
బి ) జస్టిస్ ఎం .బీ . లోకూర్
సి ) జస్టిస్ ఏ.కే.సిక్రీ
డి ) పై
అందరూ
జవాబు : డి
2)
BASIC దేశాలు ఏవి ?
ఎ ) బ్రెజిల్
బి ) సౌత్ ఆఫ్రికా
సి ) చైనా , ఇండియా
డి ) పైవన్నీ
జవాబు : డి
3)
49వ IFFI ప్రారంభోత్సవ సమయం లో లైఫ్ టైం
అచీవ్మెంట్ అవార్డు (జీవిత సాఫల్య పురస్కారం ) ఎవరి కిచ్చారు ?
ఎ ) డాన్ వోల్ మాన్
బి ) జాన్ ఇర్విన్
సి ) అడ్రియన్ సితారు
డి ) రాబర్ట్ గ్లిన్ స్కి
జవాబు : ఎ
4)2020 లో NASA అంగారకుడి మీదకు పంపించే రోవర్
ఎక్కడ దిగుతుంది ?
ఎ ) గాలే క్రేటర్
బి ) జేజిరో క్రేటర్
సి ) సి అఫ్ సైలెన్స్
డి ) ఇవేవి కావు
జవాబు : బి
5
)ఇటీవల RBI బోర్డు మీటింగ్ లో చర్చించిన అంశాలు
ఏవి ?
ఎ ) ఎకనామిక్ కాపిటల్ ఫ్రేమ్ వర్క్ కమిటీ ఏర్పాటు
బి ) డెట్ రీకాస్ట్ స్కీం ఫర్ MSME
సి ) రివ్యూ అఫ్ బ్యాంక్స్ అండర్ PCA బై బోర్డు ఫర్
ఫైనాన్షియల్ సూపర్ విజన్ (BFS)
డి ) పై వన్ని
జవాబు : డి
6)భవిష్యత్తులో ఏర్పటు చేయబోయే బోర్డు ఫర్ ఫైనాన్షియల్ సూపర్ విజన్ లో ఎవరెవరు ఉండచ్చును ?
ఎ ) RBI నుండి గవర్నర్
బి ) RBI నుండి 4 గురు డిప్యూటీ గవర్నర్ లు
సి ) కొంతమంది RBI బోర్డు మెంబర్లు
డి ) పై
అందరూ
జవాబు : డి
7)పాయింట్ అఫ్ కాలి మెరీ ఎక్కడుంది ?
ఎ ) కేరళ
బి ) నాగపట్నం , తమిళనాడు
సి ) మహారాష్ట్ర
డి ) కర్నాటక
జవాబు : బి
8)60 చదరపు విస్తీర్ణం ఉన్న ‘నార్త్ సెంటి నెల్ ‘
దీవి ఎక్కడ ఉంది ?
ఎ ) లక్షద్వీప్
బి ) అండమాన్ & నికోబార్ దీవులలో
సి ) ఇండోనేషియా
డి ) ఫిలిప్పీన్స్
జవాబు : బి
9) సెక్షన్ 53(2)(b) జమ్మూ & కాశ్మీర్
రాజ్యాంగం ప్రకారం , రాష్ట్ర అసెంబ్లీ ని రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది ?
ఎ ) ప్రధాన మంత్రి , భారత దేశం
బి ) ఆ రాష్ట్ర గవర్నర్
సి ) డిఫెన్సు మినిస్టర్
డి ) విదేశాంగ శాఖామంత్రి
జవాబు : బి
10) సెంటి నెల్ ట్రైబల్ జనుల వివరాలేవీ ?
ఎ ) సెంటి నేలీస్ వారు నీగ్రిటో ట్రైబ్ కి
చెందినవారు
బి ) వీరు నివసించే ప్రాంతాలను రిజర్వు లు గాను ,
అనుమతి లేనిదే ఇతరులు ప్రవేశించే o దుకు నిషేధింప బడినవి గాను కేంద్ర ప్రభుత్వం 1956
చట్టం ద్వారా తెలిపింది
సి ) గతం లో 2001 జనాభా లెక్కల ప్రకారం వీరి
జనాభా సంఖ్య సుమారు 39 ( ఖచ్చింతంగా లెక్కిం చ లేదు అని తెలుస్తోంది ) (వీరి జనాభా
క్రమేణా తగ్గుతోందని తెలుస్తోంది )
డి ) పై
వన్ని
జవాబు : డి
11) క్రూడ్ ఆయిల్ ధరలు US $ 86 ( ఒక బారెల్ కి )
నుండి US $ 65 (ఒక బారెల్ కి ) తగ్గటానికి ఏ ఏ దేశాలు క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి ని
పెంచాయి ?
ఎ ) USA
బి ) సౌది అరేబియా
సి ) రష్యా
డి ) పై
మూడు దేశాలు
జవాబు : డి
12) ఇంటర్నేషనల్ పోలీస్ ఆర్గనై జేషన్ (ఇంటర్ పోల్ )
చీఫ్ గా కిం జాంగ్ యాంగ్ ను ఎంపిక చేసారు . ఈయన స్వదేశం ఏది ?
ఎ ) రష్యా
బి ) సౌత్ కొరియా
సి ) చైనా
డి ) ఫ్రాన్స్
జవాబు : బి
13) భారత దేశం లో ఎన్ని ATM లు ఉన్నాయి ( ధనం
ఇచ్చేవి ) ?
ఎ ) 1. 13 లక్షలు
బి ) సుమారు 2. 38 లక్షలు
సి ) 1.50 లక్షలు
డి ) ఇవేవి కావు
జవాబు : బి
14) 2017
ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ పీస్ ( శాంతి బహుమతి ) , డిజార్మమెంట్ & డెవలప్మెంట్
ఎవరికి చ్చారు ?
ఎ ) సెంటర్ ఫోర్ సైన్సు & ఎన్విరాన్మెంట్ (CSE)
బి ) డాక్టర్ మన్ మోహన్ సింగ్
సి ) ISRO
డి ) M S
స్వామినాథన్
జవాబు : బి
15) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘దీదీ: ది అన్ టోల్డ్ మమతా బెనర్జీ ‘ : సుతపా
పాల్
బి ) ‘మిల్క్ మాన్ ‘ : అన్న బర్న్స్
సి ) ‘డెవిల్స్ అడ్వకేట్ : ది అన్ టోల్డ్ స్టొరీ’
: కరణ్ థాపర్
డి ) పైవన్నీ
జవాబు : డి
16) ఇంటర్నేషనల్ యోగా ఫెస్టివల్ ఎక్కడ నిర్వo చారు ?
ఎ ) బుద్ధ గయా
బి ) రిషికేశ్
సి ) వారణాసి
డి ) ముంబై
జవాబు : బి
17) పాకిస్తాన్ – ఇండియా సరిహద్దు లో ( ముఖ్యం గా
భారత్ వైపున్న పంజాబ్ రాష్ట్ర సరిహద్దు లో ) ప్రవహించే నది ఏది ?
ఎ ) గంగా నది
బి ) రావి నది
సి ) బ్రహ్మపుత్ర నది
డి ) మహానది
జవాబు : బి
18) రాజస్తాన్ లో థార్ ఎడారి సరిహద్దు లో ఉన్న ఏ
నగరాన్ని ‘ బ్లూ సిటీ ‘ అంటారు ?
ఎ ) జైపూర్
బి ) జోద్ పూర్
సి ) సారంగాపూర్
డి ) ఆగ్రా
జవాబు : బి
19) బద్రీనాథ్ లో ప్రవహిoచే నది ఏది ?
ఎ ) సింధు నది
బి ) అలక నందా నది
సి ) జీలం నది
డి ) బియాస్ నది
జవాబు : బి
20) బాలురు చేసే ‘గోటిపువా’ నృత్యం ఏ రాష్త్రం లో
ప్రసిద్ధి ?
ఎ ) అస్సాం
బి ) ఒడిష
సి ) మణిపూర్
డి ) నాగాలాండ్
జవాబు : బి
21) నవంబర్ 2019 నాటికీ గురు నానక్ దేవ్ జన్మించి 550
సంవత్సరాలు పూర్తీ చేసుకున్న సందర్భం గా , పాకిస్తాన్ లో ఉన్న ఏ గురుద్వారా ను
వీసా లేకుండా సందర్శించే వీలు కల్పించాలని ప్రతిపా దిస్తున్నారు ?
ఎ ) డేరా బాబా నానక్
బి ) కర్తార్పూర్ దర్బార్ సాహెబ్ గురు ద్వారా (
ఇది రావి నది కి దగ్గరగా ఉన్నది )
సి ) అమృత్ సర్
డి ) గురు దాస్ పూర్
జవాబు : బి
22) 11 వ శతాబ్దం లో సోలంకి వంశస్థుడు , కర్ణ దేవ్
పాలించిన నగరానికి (గుజరాత్ లో )ప్రస్తుతం ఉన్న పేరేమి ?
ఎ ) బీజాపూర్
బి ) అహ్మదాబాద్ ( గతం లో దీని లో కొంత
భాగాన్ని ‘ఆషావాల్’ అనే వారు. కొందరు ‘అస్తోడియా’/’సార్కేజ్’
అనేవారు ) (దీనికి ‘కర్ణావతి’ అనే పేరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు )
సి ) సతారా
డి ) పనాజి
జవాబు : బి
23) ఏ రాష్ట్ర జనాభా లో వయో వృద్ధులు 12.6 % ఉన్నారు
?
ఎ ) కేరళ
బి ) గోవా
సి ) తమిళనాడు
డి ) పంజాబ్
జవాబు : ఎ
24) మార్చ్ 6 , 2009 నాడు ప్రయోగించిన కెప్లర్
స్పేస్ టెలీస్కోప్ , గత 9 ఏళ్లుగా అంతరిక్షం లో ఉండి , ఏ ఏ అంశాలు పరిశీలించింది ?
ఎ ) 5,30,506 నక్షత్రాలు పరిశీలించింది
బి ) 2,662 ఎక్జో ప్లానెట్ లను కనుగొన్నది
సి ) తొలుత సైగ్నస్ నక్షత్ర మండలం వైపు ద్రుష్టి
పారిo చింది
డి ) పైవన్నీ ( ప్రస్తుతం దీన్ని రిటైర్ చెయ్య దలచు
కున్నారు NASA వారు )
జవాబు : డి
25) స్పైడర్ మాన్ , హల్క్ , తొర్, ఐరన్ మాన్ , X – మాన్ వంటి కామిక్
స్టోరి పాత్రల సృష్టి కర్త ఎవరు ?
ఎ ) స్టాన్ లీ ( స్టాన్లీ మార్టిన్ లీబర్ ) (
మార్వేల్ కంపనీ స్థాపకులలో ఒకరు )
బి ) రిచర్డ్ పవర్స్
సి ) రాచెల్ కుష్నేర్
డి ) డైసీ జాన్సన్
జవాబు : ఎ
26) 17.84 కి.మీ. దూరం ప్రయాణించి అరేబియా సముద్రం
లో కలిసే ‘మిథి నది ‘ మహారాష్ట్ర లో ఎక్కడ పుడుతుంది ?
ఎ ) సంజయ్ గాంధీ నేషనల్ పార్క్, ముంబై
బి ) గిర్ నేషనల్ పార్క్
సి ) కాజీరంగా నేషనల్ పార్క్
డి ) రాజాజీ
నేషనల్ పార్క్
జవాబు : ఎ
27) నీటిలో BOD దేన్నీ తెలియ చేస్తుంది ?
ఎ ) బయో కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (BoD)
బి ) సల్ఫర్
సి ) అమ్మోనియం
డి ) కోబాల్ట్
జవాబు : ఎ
28) అండమాన్ & నికోబార్ దీవుల గురించి ఏది
కరెక్ట్ ?
ఎ ) దీనిలో 572 దీవులు , ఐలెట్స్ , రాకీ అవుట్
క్రాప్స్ ఉండి , మొత్తం భూభాగ విస్తీర్ణం
8,249 చదరపు కిలో మీటర్లు
బి ) జనాభా దాదాపు 4 లక్షలు
సి ) కాని ఏటా
ఇక్కడకు వచ్చే టూరిస్ట్ ల సంఖ్య 4.87 లక్ష లు
డి ) పై వన్ని
జవాబు : డి
29) ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ అఫ్ నేచర్ (IUCN)
లో రెడ్ లిస్ట్ అఫ్ థ్రెటెన్ డ్ స్పీసీస్
(1994 ) (వెర్షన్ 2.3 ) లో ఉంచే జంతువులను
/ వృక్షా లను ఏ రకంగా వర్గీ కరించారు ?
ఎ ) క్రిటికల్లీ ఎన్ డేంజర్ డ్ (CR)
బి ) ఎన్ డేంజర్ డ్ (EN)
సి )వల్నెరబుల్ (VU)
డి ) పైవన్నీ
జవాబు : డి
30)లేక్ విక్టోరియా ఏ దేశం లో ఉంది ?
ఎ ) ఈజిప్ట్
బి ) ఉగాండా
సి ) ఫ్రాన్స్
డి ) బెల్జియం
జవాబు : బి
31) బార్గి డ్యాం ఏ నది మీద ఉంది ?
ఎ ) తపతి నది
బి ) నర్మదా నది మీది , మధ్య ప్రదేశ్
సి ) సరయూ నది
డి ) సబర్మతి నది
జవాబు : బి
32) మధ్య ప్రదేశ్ రాష్ట్రము లో , దాదాపు 20 % ప్రజలు
, ట్రైబల్ వారు , మధ్య ప్రదేశ్ అసెంబ్లీ లో ఉన్న 230 సీట్ల లో , ఎన్ని సీట్లు
ట్రైబల్ వారికీ రిజర్వు చేయబడి ఉన్నాయి ?
ఎ ) 20
బి ) 47
సి ) 25
డి ) 35
జవాబు :బి
33) ఉప్పు నీటిలో జీవించే మొసళ్ళు ఎక్కడెక్కడ
ఉన్నాయి ?
ఎ ) నికోబార్ దీవులు
బి ) భీతరకనిక నేషనల్ పార్క్
సి ) సుందర్ బన్స్
డి ) పైవన్నీ
జవాబు : డి
34) అయోధ్య లో సరయూ నది ఒడ్డున ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
నిర్మించ తలపెట్టిన శ్రీ రాముని కంచు విగ్రహం వివరాలేవీ ?
ఎ ) మొత్తం ఎత్తు : 221 మీటర్లు
బి ) ఇందులో కేవలం విగ్రహం ఎత్తు 151 మీటర్లు ,
గొడుగు : 50 మీటర్లు ; పెడస్టల్ ఎత్తు : 50 మీటర్లు
సి ) పెడ స్టల్ ( పీఠం) లో శ్రీ రాముని కి
సంబంధించిన మ్యూజియం హాల్ లో ఏర్పాటు చేస్తారు
డి ) పైవన్నీ
జవాబు : డి
35) రు.6,000 కోట్ల ‘మేకదాటు’ మల్టీ పర్పస్
ప్రాజెక్ట్ ను ఏ నది మీద చేపట్ట చలిచారు ?
ఎ ) భీమా నది
బి ) కావేరి నది ( కనక పుర , రామ నగరం జిల్లా ,
కర్ణాటక )
సి ) గండకి నది
డి ) వంశధార నది
జవాబు : బి
36) PSLV C-43 రాకెట్ ద్వారా పంపబడిన HysIS ఉపగ్రహం
లో ఉన్న హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ కెమెరా గుండా భూమి ఉపరితలాన్ని ఎలాంటి
ఎలక్ట్రో మాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా అధ్యయనం చేస్తుంది ?
ఎ ) విజిబుల్
బి ) నియర్ ఇన్ఫ్రా రెడ్
సి ) షార్ట్ వేవ్ ఇన్ఫ్రా రెడ్ రీజియన్స్
డి ) పైవన్నీ
జవాబు : డి
37) కేంద్ర ప్రభుత్వ ఫసల్ భీమా యోజన ఏ పంటలను కవర్
చేస్తుంది ?
ఎ )ఆహార ధాన్యపు పంటలు
బి ) నూనె గింజల పంటలు
సి ) ఉద్యానవన వార్షిక పంటలు
డి ) పైవన్నీ
జవాబు : డి
38) గజ సైక్లోన్ ( తూఫాన్ ) ఏ రాష్ట్రాన్ని తీవ్రం
గా నష్టపరిచింది ?
ఎ ) మధ్య
ప్రదేశ్
బి ) తమిళనాడు ( తిరువారూర్ , తంజావూర్ ,
నాగపట్టినం, పుదుకోట్టై జిల్లాలు )
సి ) ఛత్తీస్ ఘర్
డి ) జార్ఖండ్
జవాబు : బి
39) 2018 లో G-20 ( గ్రూప్ అఫ్ 20 ) సమావేశం ఎక్కడ
నిర్వహించారు ?
ఎ ) మెల్బోర్న్
బి ) బోనస్ ఎయిర్స్ , అర్జెంటీనా
సి ) అంకారా
డి ) కైరో
జవాబు : బి
40) NASA యొక్క రోవర్ InSight (ఇన్ సైట్ ) ఏ గ్రహం
మీద దిగింది ?
ఎ ) చంద్రుడి మీద
బి ) అంగారక గ్రహం మీద
సి ) యురేనస్ మీద
డి ) నెప్ట్యూన్ మీద
జవాబు : బి
41) UPSC నూతన చైర్మన్ ఎవరు ?
ఎ ) డాక్టర్ పూనం ఖేత్రపాల్ సింగ్
బి ) అరవింద్ సక్సేనా
సి ) R K సింగ్
డి ) సర్దార్ సింగ్
జవాబు : బి
42) 49 వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అఫ్ ఇండియా లో
ఎవరెవరికి ఏ ఏ అవార్డ్ లు వచ్చాయి ?
ఎ ) గోల్డెన్ పీ కాక్ ( బంగారు నెమలి ) అవార్డు :
డాన్ బాస్ ( ఉక్రెయిన్ )
బి )
ఉత్తమ నటుడు : చెంబాన్ వినోద్
సి ) ఉత్తమ నటి : అనస్టా సీయా పుస్టోవిట్
డి ) పైవన్నీ
జవాబు : డి
43) అక్టోబర్ , నవంబర్ మాసాలలో సైబీరియా నుండి
ఆఫ్రికా వరకు ఆకాశం లో ఎగురుతూ ప్రయాణించే అమూర్ ఫాల్కన్ పక్షులు తాత్కాలికం గా ,
కిందకి దిగి నివసించే పంగ్తి గ్రామం ,
డోయాoగ్ రిజర్వాయర్ ఎక్కడ ఉన్నాయ్ ?
ఎ ) నౌఖాడ జిల్లా
బి ) వోఖా జిల్లా , నాగాలాండ్
సి ) బులంద్ షహర్ జిల్లా
డి ) సింఘభూమ్
జిల్లా
జవాబు : బి
44) స్పెయిన్ దేశానికీ అనుకుని ఉన్న , జీబ్రాల్టర్
రాక్ , గత 300 ఏళ్లుగా ఏ దేశ అధీనం లో/
పరి పాలన లో ఉంది ?
ఎ ) రష్యా
బి ) ఇంగ్లాండ్
సి ) ఇటలీ
డి ) గ్రీసు
జవాబు : బి
45) ఇండియా – చిన దేశాల మధ్య గల సరిహద్దు ( లైన్ అఫ్
యాక్ట్యువల్ కంట్రోల్ పొడవు సుమారు 3488
కి.మీ.) , ని ఎన్ని భాగాలుగా చెపుతారు ?
ఎ ) వెస్ట్రన్
బి ) సెంట్రల్
సి ) ఈస్టర్న్
డి ) పైమూడు
జవాబు : డి
46) 333 కిలో మీటర్ల పొడవున్న నేషనల్ హై వే NH-233 ,
ఎక్కడుంది ? వివరాలేవీ ?
ఎ ) అండమాన్
బి ) దీన్నే అండమాన్ ట్రంక్ రోడ్ (ATR) అంటారు
సి ) ఇది జరావా ట్రైబ్ నివసించే అటవీ ప్రాంతాల
గుండా పోతుంది
డి ) పైవన్నీ
జవాబు : డి
47) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ? ( జానపద కధలు చెప్పే కళాకారులు )
ఎ ) ‘పాండవాని’ ఆర్టిస్ట్ : రీతు వర్మ
బి ) ‘ఫాడ్’ ఆర్టిస్ట్ : సాధూ రామ్
సి ) ‘ఫౌడా’ కళా ప్రదర్శకుడు : ఆదినాధ్ విభూతి
డి ) పైవన్నీ
జవాబు : డి
48 ) అగర్ వుడ్ (పెర్ఫ్యూమ్ లలో వాడేది ) ఎక్కడ
సహజం గా చెట్ల నుండి బాగా లభిస్తుంది ?
ఎ ) అస్సాం
బి ) తమిళనాడు
సి ) బీహార్
డి ) ఉత్తర ప్రదేశ్
జవాబు : ఎ
49 ) కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన , ప్రతి
స్టా త్మకమైన గంగా వాటర్ హై వే ప్రాజెక్ట్ వివరాలేవీ ?
ఎ ) గంగా నది ప్రవహించే 2,500 కి.మీ.దారిలో 1390
కి.మీ. మార్గం ను , అనగా ఉత్తర ప్రదేశ్ లోని
వారణాసి నుండి పశ్చిమ బెంగాల్ లోని హల్దియా వరకు , జలమార్గం గా అభివృద్ధి
చేస్తారు
బి ) రు. 5369 కోట్ల మొత్తం ప్రాజెక్ట్ వ్యయం లో
కొంతవరకు ప్రపంచ బ్యాంక్ నిధులు సమకూరుస్తుంది
సి ) వారణాసి , సాహిబ్ గంజ్ , హల్దియా లలో 3
మల్టీ మోడల్ టెర్మినల్స్ నిర్మిస్తారు ; 5 రోల్ ఆన్ రోల్ ఆఫ్ ( రోరో ) టెర్మినల్
జతలుంటాయి ; ఫరక్కా వద్ద కొత్త నావిగేషన్ లాక్ ఉంటుంది ; ఇవిగాక డిఫ్ఫెరెన్షియల్
గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం ( DGPS) ; రివర్ ఇన్ఫర్మేషన్ సిస్టం ( RIS) కూడా ఉంటాయి
డి ) పైవన్నీ
జవాబు : డి
50 ) ఇటీవల ఏనుగులకు ( జంబో ) హాస్పిటల్ ఎక్కడ
ప్రారంభించారు ?
ఎ ) నీలగిరి
బి ) ఆగ్రా దగ్గర , ఉత్తర ప్రదేశ్
సి ) కర్ణాటక
డి ) ఇవేవి కావు
జవాబు : బి
51) ఒక రాష్ట్రము ఇచ్చిన సాధారణ అంగీకారాన్ని (
జనరల్ కాన్సేంట్) ఏ చట్టం ద్వారా తప్పు కో వచ్చును, CBI పరిధి నుండి? గతం లో ఎవరు
కోరారు ?
ఎ ) సెక్షన్ 6 , ఢిల్లీ స్పెషల్ పోలీస్
ఎస్టాబ్లిష్మెంట్ (DSPE ) యాక్ట్
బి ) కాజీ లేండప్ దోర్జీ ( సిక్కిం ) (1994 )
సి ) J.K.పటేల్ ( కర్ణాటక ) ( 1998 )
డి ) పై
వ న్ని
జవాబు : డి
52) రశ్మీ ధoడూ స్టేడియం ఎక్కడుంది ?
ఎ ) మాలే , మాల్దీవులు
బి ) వెస్ట్ ఇండీస్
సి ) సౌత్ ఆఫ్రికా
డి ) జింబాబ్వే
జవాబు : ఎ
53) మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మొహమ్మద్
సోలె తెల్పిన ‘క్లైమేట్ డిప్లమసీ ‘ (వాతావరణ దౌత్యం ) లో వేటి ని ప్రస్తావించాడు ?
ఎ ) గ్రీన్ టాక్స్ విధించటం
బి ) విదేశీయులు చేపలు పట్టటం నిలిపివేయటం
సి ) పైన చెప్పిన (ఎ ) & ( బి)
డి ) ఇవేవి కావు
జవాబు : సి
54) సెక్రటరీ రెవిన్యూ , CEO UIDAI , మరియు చైర్మన్
GST నెట్వర్క్ పదవుల్లో , కేంద్ర ప్రభుత్వం లో ఎవరు పనిచేస్తున్నారు ?
ఎ ) అజయ్ భూషణ్ పాండే
బి ) G C ముర్మూ
సి ) చబిలేంద్ర రాల్
డి ) యోగేంద్ర త్రిపాఠి
జవాబు : ఎ
55) భారత దేశం ఏ దేశం నుండి అత్యధికంగా క్రూడ్ ఆయిల్
ని గత 6 ఏళ్ళు గా దిగుమతి చేసు కుం టోo ది ?
ఎ ) సౌది అరేబియా
బి ) ఇరాక్
సి ) నైజీరియా
డి ) ఇరాన్
జవాబు : ఎ
56) భారత దేశం లో క్రూడ్ ఆయిల్ ని దిగుమతి చేసుకునే
ఓడ రేవులు ఏ రాష్ట్రము లో ఎక్కువగా ఉన్నాయి ?
ఎ ) గుజరాత్ ( వాదినార్, సిక్క , జాం నగర్ ,
ముంద్ర)
బి ) ముంబై , మహారాష్ట్ర
సి ) పారాదీప్ , ఒడిష
డి ) విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్
జవాబు : ఎ
57 ) ఏప్రిల్ , 2017 నాటికీ భారత దేశం లో 448
ఆయిల్ / గ్యాస్ క్షేత్రాలు ఉన్నాయి . వీటిల్లో 27 % క్షేత్రాలు ఏ రాష్ట్రము లో/
ఎలాంటివి ఉన్నాయి ?
ఎ ) ఆఫ్ షోర్
బి ) గుజరాత్
సి ) రాజస్తాన్
డి ) అస్సాం
జవాబు : బి
58) 0. 7 మీటర్ల GROWTH-ఇండియా టెలీస్కోప్ ఎక్కడుంది
? ( GROWTH:గ్లోబల్ రిలే అబ్జర్వేటరీస్ వాచింగ్ ట్రాన్సి యంట్స్ హాప్పెన్ )
ఎ ) ఇండియన్ అస్ట్ర నోమికాల్ అబ్జర్వేటరీ, హన్లె , లడక్
బి ) ఉదక మండలం
సి ) కేరళ
డి ) కర్ణాటక
జవాబు : ఎ
59) వాడియా ఇన్స్టిట్యూట్ అఫ్ హిమాలయన్ జియాలజి
ఎక్కడుంది ?
ఎ ) రాజమoడ్రి
బి ) డెహ్రాడున్
సి ) చెన్నై
డి ) ముంబై
జవాబు : బి
60) శివా పిథికస్ కోతుల (వానరాలు ) ( 11 నుండి 10.8 మిలియన్ సంవత్సరాల
క్రితం జీవించిన ) (మయోసీన్ కాలం నాటివి ) శిలాజాలు (ఫాజిల్స్) ఎక్కడ లభిస్తున్నాయి ?
ఎ ) శివాలిక్ హిల్స్ రేంజ్ ( పాకిస్తాన్ )
బి ) చురియా హిల్స్ , జమ్మూ & కాశ్మీర్ ,
హిమాచల్ ప్రదేశ్
సి ) కచ్ బేసిన్ , గుజరాత్
డి ) పైవన్నీ
జవాబు : డి
61) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘నో స్పిన్ ‘ : షేన్ వార్నే – మై ఆటో బయో
గ్రఫీ విత్ మార్క్ నికోలస్
బి )’ది రీ – ఆరిజిన్ అఫ్ స్పీసీస్ : ఎ సెకండ్
ఛాన్స్ ఫోర్ ఎక్స్ టింక్ట్ యానిమల్స్’ : టోరిల్ కార్న్ ఫీల్డ్
సి ) ‘ఇండియన్ న్యూక్లియర్ పాలసీ’ : హర్ష పంత్ &
యోగేష్ జోషి
డి ) పైవన్నీ ( పుస్తకాలు
: రచయితలు )
జవాబు : డి
62) ఈ కింది వాటిల్లో ఏది కరెక్ట్ ?
ఎ ) ‘ది బాంబే ప్లాన్ , బ్లూ ప్రింట్ ఫోర్
ఎకనామిక్ రిసర్జేన్స్’ : సంజయ్ బారు & మేఘనాథ్ దేశాయ్
బి ) ’281 అండ్ బియాండ్ ‘ : VVS లక్ష్మణ్ & R
కౌషిక్
సి ) ‘వాషింగ్టన్
బ్లాక్’: ఎసి ఎడుగ్యాన్
డి ) పైవన్నీ ( పుస్తకాలు: రచయితలు )
జవాబు : డి
63) కతో విజ (Katowice) , పోలాండ్ లో నిర్వహిoచిన
మీటింగ్ ఏది ?
ఎ ) UN క్లైమేట్ చేంజ్ మీటింగ్
బి ) నిరాయుధీకరణ
సి ) బయోలాజికల్ ఆయుధాల నిలుపుదల
డి ) ఇవేవి కావు
జవాబు : ఎ
64) FY19 (
అనగా ఆర్ధిక సంవత్సరం 2018 – 19 ) రెండవ త్రై మాసికం (Q2 :క్వార్టర్ 2 ) లో భారత దేశ GDP వృద్ది రేటు ఎంత ?
ఎ ) 8.2 %
బి ) 7.1 %
సి ) 6.9 %
డి ) 7.9%
జవాబు : బి
65) జూలై ,ఆగష్టు , సెప్టెంబర్ 2018 మాసాలలో ( అనగా
20 18 – 19 ఆర్ధిక సంవత్సరం లో ) భారత దేశ ఆర్ధికాభివృద్ధి (GDP వృద్ధి ) రేటు 7.1 % కి తగ్గటానికి గల కారణాలు ఏవి ?
ఎ ) అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధరలు
విపరీతం గా పెరగటం
బి )USA డాలర్ విలువ తో పొలిస్తే భారత దేశ రూపాయి
విలువ తగ్గిపోవటం
సి ) భారత దేశ నికర ఎగుమతులు తగ్గిపోవటం
డి ) పైవన్నీ
జవాబు : డి
66) 2018 – 19 ఆర్ధిక సంవత్సరపు రెండవ త్రై మాసికం (Q2 ) కి సంబంధించి ఈ కింది వాటి లలో ఏది
కరెక్ట్ ?
ఎ ) వ్యవసాయాభివృద్ధి : 3.8 %
బి ) పారిశ్రామికాభి వృద్ధి : 7.4%
సి ) GVA : 6.9%
డి ) పైవన్నీ
జవాబు : డి
67) ఇటీవల ఇవన్నీ కొత్త చీఫ్ ఎలక్షన్ కమీషనర్ అఫ్
ఇండియా గా నియమిoచారు ?
ఎ ) సునీల్ అరోరా
బి ) O.P రావత్
సి ) సంపత్
డి ) వీరెవరూ
కాదు
జవాబు :
ఎ
68) కాఫీ తోటలు పెంచుతున్న అరకు లోయ కొండలు ( తూర్పు
కనుమల్లో భాగం ) సముద్ర మట్టానికి ఎంత ఎత్తులో ఉన్నాయి ? ( అడుగులలో )
ఎ ) సుమారు 2,985
బి ) 5627
సి ) 5740
డి ) 5626
జవాబు : ఎ
69) కోలార్ గోల్డ్ ఫీల్డ్ (KGF) నుండి బంగారాన్ని
వెలికి తీసేందుకు వర్క్ ను 1870 సంవత్సరం లో ఎవరు ప్రారంభించారు , షాఫ్ట్ ను భూమి
లోకి దించి ?
ఎ ) M.F.లావేల్లె అని చెపుతారు . (ఈ గని జాన్ టైలర్ & సన్స్ అనే బ్రిటిష్ కంపెనీ
అధీనంలో ఉంది )
బి ) సర్ డోనాల్డ్ రాబర్ట్ సన్
సి ) అండర్ సన్
డి ) బ్రిడ్జేట్ వైట్
జవాబు : ఎ
70) పనిచేసే చోట మహిళలు లైంగిక వేధింపులకు గురి కాకుండా చేసే ‘విశాఖ
గైడ్ లైన్స్ ‘ ను భారత సుప్రీమ్ కోర్ట్ ఎప్పుడు ఇచ్చింది ?
ఎ ) 1997
బి ) 1949
సి )1975
డి ) 1977
జవాబు : ఎ
71) ‘షార్ప్ ఐ ‘ ( షార్ప్ కన్ను ) అనే పేరు దేనికి పెట్టారు
?
ఎ )
ఇస్రో వారు ఇటీవల ప్రయోగించిన హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ (HysIS) కు
బి ) MoM
సి ) చంద్రయాన్ – 2
డి ) గగన్ యాన్
జవాబు : ఎ
72) DiEM 25 ఏమిటి ?
ఎ ) డెమోక్రసీ ఇన్ యూరోప్ మూవ్ మెంట్ 25
బి ) గ్రీసు దేశం లో ఋణ సంక్షోభం తర్వాత వచ్చిన
నిర్మాణాత్మక అడ్జస్ట్మెంట్ ప్రోగ్రాం
సి ) దీన్ని యురోపియన్ కమిషన్ , యురోపియన్
సెంట్రల్ బ్యాంకు , ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ది ట్రయోకా) ముగ్గురూ కల్సి ఏర్పాటు
చేశారు
డి ) పై
వన్ని
జవాబు : డి
73) పులికాట్ సరస్సు లోకి నీరు , ఏ నదుల క్యాచ్
మెంట్ ఏరియా ల నుండి వస్తుంది ?
ఎ ) కాళంగి
బి ) స్వర్ణ ముఖి
సి ) ఆరణి
డి ) పైవన్నీ
జవాబు : డి
74) జనవరి 26 , 20 19 భారత దేశ రిపబ్లిక్ డే ముఖ్య అతిథి
ఎవరు ?
ఎ ) సిరిల్ రామా ఫో సా
బి ) ఇమ్రాన్
ఖాన్
సి ) మైత్రిపాలా సిరిసేన
డి ) డోనాల్డ్ ట్రంప్
జవాబు : ఎ
75) బ్రిటిష్ వారు ఎప్పుడు అండమాన్ దీవులను పీనల్ (శిక్షల
కోసం ) కాలని చేశారు ?
ఎ ) సుమారు 1858 సంవత్సరం తర్వాత
బి ) 1773
సి ) 1793
డి ) 1819
జవాబు : ఎ
విజ్ఞాన
విపంచి
(జవాబులు
– జనవరి , 20 19 )
|
1 డి
|
11 డి
|
21 బి
|
31 బి
|
41 బి
|
51 డి
|
61 డి
|
71 ఎ
|
|
|
2 డి
|
12 బి
|
22 బి
|
32 బి
|
42 డి
|
52 ఎ
|
62 డి
|
72 డి
|
|
|
3 ఎ
|
13 బి
|
23 ఎ
|
33 డి
|
43 బి
|
53 సి
|
63 ఎ
|
73 డి
|
|
|
4 బి
|
14 బి
|
24 డి
|
34 డి
|
44 బి
|
54 ఎ
|
64 బి
|
74 ఎ
|
|
|
5 డి
|
15 డి
|
25 ఎ
|
35 బి
|
45 డి
|
55 ఎ
|
65 డి
|
75 ఎ
|
|
|
6 డి
|
16 బి
|
26 ఎ
|
36 డి
|
46 డి
|
56 ఎ
|
66 డి
|
|
|
|
7 బి
|
17 బి
|
27 ఎ
|
37 డి
|
47 డి
|
57 బి
|
67 ఎ
|
|
|
|
8 బి
|
18 బి
|
28 డి
|
38 బి
|
48 ఎ
|
58 ఎ
|
68 ఎ
|
|
|
|
9 బి
|
19 బి
|
29 డి
|
39బి
|
49 డి
|
59 బి
|
69 ఎ
|
|
|
|
10 డి
|
20 బి
|
30 బి
|
40 బి
|
50 బి
|
60 డి
|
70 ఎ
|
|
|
No comments:
Post a Comment